18 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి కేవలం 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అంటే దాదాపుగా డబుల్ డిజాస్టర్ అన్నమాట. నాసిరకపు గ్రాఫిక్స్ మరియు అతి దరిద్రంగా టేకింగ్ వల్లనే ఈ సినిమా కి అలాంటి ఫలితాన్ని వచ్చిందని అంటున్నారు.
‘అక్కినేని సమంత’ సినిమా కోసం ఏదైనా చేస్తోంది. పాత్ర డిమాండ్ చేస్తే.. ఇప్పటికీ కూడా బోల్డ్ సీన్స్ చేస్తాను అంటూ సినిమా పై తనకున్న అమూల్యమైన ప్రేమను సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పింది సామ్. అందుకే దర్శక నిర్మాతలు కూడా సమంతతో సోలో మూవీ చేయడానికి తెగ ఉబలాట పడుతున్నారు. ఈ క్రమంలో చేస్తోన్న పాన్ ఇండియా మూవీనే ‘శాకుంతలం’. దీనికితోడు ‘ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ తర్వాత సామ్ కి నార్త్ ఇండియాలో కూడా ఫుల్ […]
భారీ సెట్టింగ్ ల డైరెక్టర్ గుణశేఖర్ ఏమి చేసినా భారీ తనమే ఉంటుంది. గుణశేఖర్ ‘చూడాలని ఉంది’, ‘ఒక్కడు’ లాంటి మాస్ కమర్షియల్ సినిమాలతో పాటు ఇటు చారిత్రాత్మక చిత్రాలను, ఇటు పురాణ చిత్రాలను తీస్తోన్న నేటి దర్శకుడు గుణశేఖర్ ఒక్కడే. ‘రామాయణం’తో మొదలైన తన జర్నీని ‘రుద్రమదేవి’తో మరో స్థాయికి తీసుకువెళ్లిన గుణశేఖర్ ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రధారిగా ‘శాకుంతలం’ తెరకెక్కిస్తున్నాడు. నేడు గుణశేఖర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. […]