సినీ ఇండస్ట్రీలు అన్ని నార్త్ , సౌత్ అనే భావన లేకుండా ఇండియన్ సినిమా ఒక్కటే అని చెబుతుండగా మంత్రి మల్లారెడ్డి కామెంట్స్ వైరల్ గా మారాయి. అంతేకాకుండా బాలీవుడ్ అభిమానుల్లో కోపాన్ని కూడా రగిల్చాయి.
బిజినెస్ మేన్ సినిమా వల్లనే తను పాలిటిక్స్ లోకి వచ్చాడని అలాగే సిస్టం కూడా ఇక్కడ అలాగే ఉందని మాట్లాడాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన పదుల సార్లు బిజినెస్ మేన్ సినిమా చూశారని చెప్పాడు.
అర్జున్ రెడ్డి చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి మరో భారీ హిట్ కొట్టాడు. అక్కడ కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో ఆయన నెక్స్ట్ మూవీ యానిమల్ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది.
విజయ్ దేవరకొండ-రష్మిక మందాన మధ్య ఎఫైర్ నడుస్తుందనే వాదన ఉంది. బాలీవుడ్ మీడియా దీన్ని ప్రముఖంగా రాసింది. లైగర్ మూవీ సమయంలో విజయ్ దేవరకొండ ఎక్కువగా ముంబైలో ఉన్నారు.
లేటెస్ట్ సీజన్ స్టార్ట్ కాగా... బాలీవుడ్ హీరో రన్బీర్ కపూర్ హాజరయ్యారు. రన్బీర్ కపూర్ నటించిన యానిమల్ డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రన్బీర్ కపూర్, ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అన్ స్టాపబుల్ షోకి హాజరయ్యారు.
.ప్రస్తుతం మహేష్ బాబు తో చేస్తున్న సినిమా ద్వారా వరల్డ్ మొత్తం లో మంచి పేరు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఓ క్రికెటర్ తో దీపికా డేటింగ్ చేస్తుందని గతంలో చాలా పుకార్లు వచ్చాయి. అయితే ఆ క్రికెటర్ ఎవరో కాదు ధోనీ అని తర్వాత క్లారిటీ వచ్చింది.
రణబీర్ కపూర్ ప్రభాస్ కి అత్యంత ఆప్త మిత్రులలో ఒకడు, బాలీవుడ్ కి వెళ్ళినప్పుడల్లా ప్రభాస్ ఇతనిని కలుస్తూ ఉంటాడు. వీళ్లిద్దరు కలిసి పార్టీలకు పబ్బులకు వెళ్లిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలాగే టీ సిరీస్ సంస్థ కూడా రణబీర్ కపూర్ కి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించింది. అందుకే ఆయన ఈ బృహత్తర కార్యక్రమం లో పాలు పంచుకున్నాడని అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు.
Ranbir Kapoor : గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన పాన్ ఇండియన్ సినిమాలలో రణబీర్ ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కూడా ఒకటి. అద్భుతమైన విజువల్స్ తో టీజర్ మరియు ట్రైలర్ దగ్గర నుండే ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించిన ఈ సినిమా విడుదల తర్వాత కేవలం యావరేజి రెస్పాన్స్ ని మాత్రమే దక్కించుకుంది. 350 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగిన ఈ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టి, […]
Brahmastra: బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మస్త్ర’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా నటిస్తుండడంతో ఈ మూవీ టాలీవుడ్ ప్రేక్షకుల […]