డింపుల్ హయాతి సోషల్ మీడియాలో హద్దులు దాటేస్తుంది. డింపుల్ హయాతి బోల్డ్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే ఆమె మీద కేసు పెట్టాడు. తన వాహనాన్ని ఆమె కాలితో తన్నినట్లు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో డింపుల్ విచారణ ఎదుర్కొంటుంది. ఈ సమస్యల నుండి గట్టెక్కేందుకు డింపుల్ హయాతి వేణు స్వామి సంప్రదించినట్లు తెలుస్తుంది.
తన బాయ్ ఫ్రెండ్ విషయం బయటకు రావడంతో డింపుల్ చాలా అప్సెట్ అయినట్టు తెలుస్తోంది. అసలే అంతంతమాత్రంగా సాగుతున్న తన కెరియర్లో ఇలాంటి విషయాలు వెలుగులోకి వస్తే ఏమవుతోందనన్న భయం ఆమెను వెంటాడుతోంది.
రీసెంట్ గా రామబాణం కూడా అదే తరహా ఫ్లాప్ అవ్వడం తో కేవలం ఈ రెండు సినిమాల నుండే 50 కోట్ల రూపాయిల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.
Gopichand Ramabanam: హీరో గోపీచంద్ లేటెస్ట్ మూవీ రామబాణం విడుదలకు సిద్ధమైంది. సమ్మర్ కానుకగా మే 5న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో గోపీచంద్ సెన్సేషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయనకు ఫస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ తేజ ఎన్కౌంటర్ చేశారు. కొన్ని సంచలన విషయాలు తెరపైకి తెచ్చి నిలదీశాడు. దర్శకుడు శ్రీవాస్ తో నీకు గొడవలు అయ్యాయట కదా అనగా గోపీచంద్ ఒప్పుకున్నారు. రామబాణం సినిమాను బాలయ్యతో ప్రకటించారు. నెక్స్ట్ నువ్వు తెరపైకి వచ్చావు. […]