సెలబ్రెటీలు కూడా కులాలకు అతీతంగా పెళ్లి చేసుకుంటున్నారు. మరి ఇలా కులాంతర వివాహాలు చేసుకున్న మన సెలబ్రెటీలు ఎవరో ఓ సారి చూసేద్దాం.
మగధీర తో నట విశ్వరూపాన్ని చూపించిన ఆయన రంగస్థలంలో చిట్టి బాబు అనే పాత్ర లో ఓదిగిపోయి నటించాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకం గా నటన లో ఒక శిఖరాన్ని అధిరోహించాడనే చెప్పాలి.
త్రివిక్రమ్, రామ్ చరణ్ కాంబో లో రావాల్సిన సినిమా ఎందుకు ఆగిపోయింది అంటే త్రివిక్రమ్ రాసిన స్టోరీ బాగున్నప్పటికీ అది రామ్ చరణ్ కి కూడా చెప్పి ఒప్పించాడు.
సదరు ఫోటోలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ ఉన్నారు. వీటితో పాటు మరొక ఫోటో నెటిజెన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.
షూటింగ్ అసిస్టెంట్స్ తో లాగించేస్తున్నాడని సమాచారం. భారతీయుడు 2 పూర్తి అయ్యే వరకు గేమ్ ఛేంజర్ కి కష్టాలు తప్పవు.
వరుసగా ఈ సినిమాలన్నీ కూడా రిలీజ్ కు సిద్దమైన సంగతి తెలిసిందే. ఇందులో ఏ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందనేది చెప్పడం కష్టమే.. ఎందుకంటే ఈ స్టార్లందరికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో ఏ సినిమా రిలీజ్ అయినా హిట్ పక్కా..
2011లో రామ్ చరణ్, ఉపాసన వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఆదర్శ దంపతులుగా పేరు సంపాదించారు. కానీ పెళ్లి అయిన 11 సంవత్సరాలు వీరికి సంతానం కలిగింది.
తాజాగా ముంబై వెళ్లిన రామ్ చరణ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీని కలిశారనేది బాలీవుడ్ వర్గాల సమాచారం. రాజ్ చరణ్ కి రాజ్ కుమార్ ఓ స్క్రిప్ట్ నేరేట్ చేశాడట. సానుకూలంగా రామ్ చరణ్ స్పందించిన నేపథ్యంలో ఈ కాంబో కార్యరూపం దాల్చడం ఖాయం అంటున్నారు.
అలా ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలని సద్వినియోగ పరుచుకుంటూ చిన్న చిన్నగా ఎదిగి ఆ తర్వాత ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించుకున్న నటులలో వెన్నెల కిషోర్ ఒకరు.
ఈ సినిమా మీద సౌత్ లోను, నార్త్ లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.ఇక ఈ సినిమా కనక సక్సెస్ అయితే అటు అల్లు అర్జున్ కానీ, ఇటు సుకుమార్ గానీ ఇద్దరు కూడా పాన్ ఇండియా లెవల్లో టాప్ హీరో అండ్ టాప్ డైరెక్టర్లు గా ఎదగబోతున్నారనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.