ఇప్పటివరకు రామ్ చరణ్ సాధించింది రామ్ చరణ్ జీవితానికి నాందీ ప్రస్తావనగానే భావించాలి. రామ్ చరణ్ తన జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలి. రాబోయే రోజుల్లో సామజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో కూడా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.
బాహుబలి సిరీస్ తర్వాత అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పేరు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. ఆ మూవీతో తెలుగు సినిమా పరిధిని విస్తృతం చేశాడాయన. బాహుబలి రెండు పార్టుల కోసం దాదాపు ఐదేళ్లు కష్టపడిన మన జక్కన్న.. మరో భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. (రౌద్రం, రణం, రుధిరం) తీస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. మన్యం […]