కర్ణాటక ఎన్నికల వరకు బిజెపి బలం కొండంతగా కనిపించేది. కానీ కర్ణాటకలో ఓటమి తరువాత బిజెపి కూడా ఒక సాధారణ పార్టీయేనని.. ఆ పార్టీకి ఓటమి అన్నది ఒకటి ఉంటుందని గుర్తు చేసింది.
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్, రాజస్థాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటస్రా, స్పీకర్ సిపి జోషి తదితర హేమాహేమీలు బరిలో నిలిచారు.
దక్షిణాదిన ఉన్నకేరళ భూభాగం మిగతా వాటికంటే ప్రత్యేకం. సముద్రపు ఒడ్డున ఉన్న కేరళలోని కోవలం బీచ్ కు వింటర్ లో వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కనీసం 25 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉంటుంది.
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితం లోక్ సభ ఎన్నికలపై ఏ మేరకు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్య ఎందుకు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
వసుంధర రాజే Vs దియాకుమారి చుట్టూ రాజస్థాన్ బీజేపీ రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గడ్, మిజోరాం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో మార్పు కనిపించింది.
ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన బహదూర్, రాజస్తాన్ జలోర్‌కు చెందిన పుష్పేంద్ర సింగ్ , బిహార్‌కు చెందిన భార్గవ్ మిశ్రా, యూపీకి చెందిన మంజోత్ చాబ్రా, ఇప్పుడు యూపీలోని అజమ్‌గఢ్‌కు చెందిన మనీశ్ ప్రజాపతి.
ఆలయాలకు ప్రసిద్ధి పొందిన ఈ రాష్ట్రం.. ఎక్కువ మంది పర్యాటకలను ఆకర్షిస్తోంది. తంజావూరు, మహాబలిపురం, మధురై వంటి ప్రాంతాల్లో చారిత్రాత్మక ఆలయాలు ఉన్నాయి. 4.1 లక్షల మంది పర్యాటకులు ఈ ఆలయాలను సందర్శించారు.