ఎంతసేపయినా పెళ్లి కుమార్తె తిరిగి రాకపోవడంతో బంధువులంతా హడలిపోయారు. ఈ సందర్భంగా పెళ్లికుమార్తె తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె పెళ్లి ముస్తాబు చేసుకునేందుకు గదిలోనికి వెళ్లిందని, తరువాత కడుపు నొప్పి వస్తున్నదని చెప్పి టాయిలెట్‌కు వెళ్లిందన్నారు. తరువాత తన మామ కుమారుడు భరత్‌కుమర్‌తో వెళ్లిపోయిందని చెప్పాడు.
రాజస్థాన్ లోని చరులోఓలో ఓ వివాహం నిర్ణయించారు. ముహూర్తం దగ్గర పడటంతో పెళ్లికొడుకు ఊరేగింపుగా మండపానికి బయలుదేరాడు. కానీ ఎంతకీ రాలేదు. దీంతో వధువు చాలా సేపు వేచి చూసినా వరుడు ఇంకా రాకపోయే సరికి ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. దీంతో అక్కడకు పెళ్లికి వచ్చిన ఓ యువకుడితో తాళి కట్టించుకుంది. ఇంకేముంది పెళ్లి కొడుకు బకరా అయిపోయాడు.