ఇంత చిన్న వయసులో సీఎం కావాలని లక్ష్యాన్ని నిర్ధేశించి సాధించుకోవడాన్ని రేవంత్ ను అభినందించాల్సిందే.. రేవంత్ రెడ్డిని చూసైనా సరే రాహుల్ గాంధీ నేర్చుకోవాల్సిందే కదా.. రేవంత్ వయసు అంత ఉన్న రాహుల్ గాంధీ నేర్చుకొని ప్రధాని కావాల్సింది.
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పదవులు అనుభవించిన వారు ఉన్నారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ప్రజాగ్రహానికి గురైంది. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఆదరణ లేకపోయింది. దీంతో నాయకులు వైసిపి బాట పట్టారు.
తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందా? దేశంలో కాంగ్రెస్ గెలుస్తుందా? అంటే లేనే లేదని చెప్పొచ్చు. కేవలం దక్షిణ భారత్ లో మాత్రమే కాంగ్రెస్ బలంగా ఉంది. దక్షిణాది పార్టీగా కాంగ్రెస్ మిగలబోతుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
చాలా కాలంగా ప్రియాంకను రాజకీయ రంగప్రవేశం చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నా.. కాంగ్రెస్ పగ్గాలు రాహుల్ చేతికి వచ్చాక, మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ నేతృత్వంలో విజయాలు సాధించిన తరువాతే ప్రియాంక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్య ఎందుకు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచార సరళిని చూస్తుంటే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక వాద్రా రాష్ట్రాలను విభజించుకుని ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
వలస పక్షులతో, ఒకే సామాజిక వర్గ ఆధిపత్యంతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయమా? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
ఒకవైపు హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ దీటుగా దూకుడు పెంచుతోంది. అటు మేనిఫెస్టో విషయంలోనూ కాంగ్రెస్ గ్యారంటీలనే కాపీ కొట్టిందని ప్రజలకు వివరిస్తూనే.. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ఏం చేసేది చెబుతోంది. మరోవైపు మేనిఫెస్టో రెడీ చేస్తోంది.
. కులగణనను పైకి తీసుకొచ్చి కులాలను చీల్చడం ద్వారా అయోధ్య వాడిని తగ్గించాలని రాహుల్ గాంధీ ఈ సామాజిక న్యాయం పేరుతో బయటకు తీసుకొస్తున్నట్టు సమాచారం.