మొత్తంగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి తగ్గిపోవడంతో లారెన్స్ కూడా రాఘవేంద్ర స్వామిని పూజిస్తారట. ఇప్పటికీ ఆ స్వామి మాల వేస్తుంటారట. ఇలా తల్లి స్ఫూర్తితోనే పెద్దగ అయిన తర్వాత ట్రస్ట్ పెట్టాలనుకున్న లారెన్స్ తన కల నెరవేర్చుకున్నారు. తన ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సాయం చేస్తున్నారు రాఘవ లారెన్స్.
ముందుగా గంట కొట్టి హుక్ స్టెప్ వేశాడు ప్రశాంత్. ప్రశాంత్ స్టెప్ బానే ఉంది కానీ .. కింద నుంచి పైకి వెళ్ళాలి అంటూ అని లారెన్స్ చెప్పారు.ఈ స్టెప్ ఒక సారి మాస్టర్ వేస్తే చూడాలి .
ఇక చంద్రముఖి 2 మూవీ విషయానికి అవేమీ ఈ సినిమా లో పెద్దగా ఉండవు ఇక ఈ సినిమాలో హైలెట్ పోయింట అంటే ఇంటర్వల్ బ్యాంగ్ ఒక్కటి అనే చెప్పాలి
మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నానునాకు అవకాశం ఇచ్చిన వాసు గారికి ధన్యవాదాలు’ అని అన్నారు.
చంద్రముఖి మొదటి పార్ట్ లో జ్యోతిక చంద్రముఖి ఆవహించిన పాత్రలో కనిపించగా, అసలు చంద్రముఖిని మనకు ఆ సినిమాలో చూపివ్వలేదు.
చంద్రముఖి 2 ఫస్ట్ లుక్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. దానికి కారణం హీరో లారెన్స్ చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ స్టైల్ ను అనుకరించినట్లు ఫస్ట్ లుక్ లో కనిపిస్తుంది.
2005 ఏప్రిల్ 14న రిలీజైన ఈ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ఇందులో ప్రధాన పాత్రలుగా నటించారు. నయనతార ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది.
Rudrudu Movie Review: నటీనటులు : రాఘవ లారెన్స్, ప్రియా భవాని శంకర్, నాజర్, పూర్ణిమ భాగ్యరాజ్, శరత్ కుమార్ డైరెక్టర్ : కత్తిరేషన్ సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్ నిర్మాతలు : ఠాగూర్ మధు రాఘవ లారెన్స్ సినిమా అంటే మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో నిండిపోయి ఉంటుంది అనే విషయం తెలిసిందే.కాంచన సిరీస్ తో హీరో గా దర్శకుడిగా లారెన్స్ ఎంత గొప్పగా రాణించాడో మన అందరికీ తెలిసిందే.ఈ సిరీస్ అటు తమిళం […]
Raghava Lawrence- Chiranjeevi: అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత శిఖరానికి ఎదిగేందుకు సినిమా ఇండస్ట్రీ మంచి మార్గం. పొట్ట చేతులో పట్టుకుని ఫీల్డ్ కు వచ్చిన వారు ఇప్పుడు పది మందికి అన్నం పెడుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి రావడానికి కృషి, పట్టుదల కూడా ఉండాలి. ఇదే సమయంలో కొందరి ప్రోత్సాహం ఉండాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో కింది స్థాయి నుంచి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి నూతన నటులను ప్రోత్సహిస్తారని అంటుంటారు. ఆయన సాయంతో ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా […]
Raghava Lawrence: కోట్ల సంపాదన ఉన్నా సమాజ హితం కోసం కొంత దానం చేయాలనే మనసు కొందరికే ఉంటుంది. చాలా మంది హీరోలు పలు మార్గాల్లో సామాజిక సేవ చేస్తున్నారు. సమాజం పట్ల తమ బాధ్యత నెరవేరుస్తున్నారు. వారిలో రాఘవ లారెన్స్ ఒకరు. ఈ మల్టీ టాలెంటెడ్ హీరో మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. 150 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్నారు. రాఘవ లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున ఈ పిల్లలకు మెరుగైన విద్య, […]