రజాకార్ చిత్ర ప్రమోషన్స్ పాల్గొన్న అనసూయను విలేకరులు ఈ మేరకు ప్రశ్నలు అడిగారు. మీరు రాజకీయాల్లోకి వెళుతున్నారట కదా అని అడగ్గా...
అందరికీ నమస్కారం. నేను ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. కండువా కప్పుకోలేదు. సందర్భాన్ని బట్టి కొన్ని అంశాల మీద స్పందిస్తాను.
దీంతో అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా నిర్బంధించారు. ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులు చేశారు.
రాహుల్ ను ప్రధాని చేయాలన్న తండ్రి మాటలను గుర్తుచేయడం మాత్రం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. తద్వారా తాను కాంగ్రెస్ పార్టీలో గట్టిగానే పనిచేస్తానని షర్మిళ హెచ్చరికలు పంపారు.
ముద్రగడ పద్మనాభం సైలెంట్ వెనుక కారణమేంటి? పవన్ తో రగడ తరువాత ఆయన ఆత్మరక్షణలో పడిపోయారా? అనవసరంగా ఎపిసోడ్ లోకి వచ్చానని బాధపడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
విద్య, వైద్య వ్యవస్థలను గాడిలో పెడతారని భావించారు. అందుకు తగ్గట్టుగానే జగన్ ఆలోచన చేశారు. కానీ అమల్లోకి తీసుకొచ్చేసరికి మాత్రం ఫెయిల్యూర్ అయ్యారు. ప్రజలకు నిరాశ మిగిల్చారు.
తొలి నాలుగేళ్లుగా సంక్షేమాన్ని నమ్ముకున్నా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ప్రజల్లో సంతృప్తి శాతం పెరగడం లేదు. అందుకే తాను చెప్పినట్టు అది మోసమని తెలిసినా జగన్ కు ప్రజల్లోకి వెళ్లేందుకు శంకుస్థాపనలకు మించిన కార్యక్రమాలు కనిపించడం లేదు.
తనపై మరోసారి ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని అనీల్ హెచ్చరించారు. అయితే రూ.100 కోట్ల ఆస్తులు పోగొట్టుకోవడంపై మాత్రం నెటిజన్లు జాలి చూపిస్తున్నారు. రాజకీయాల్లో మరీ మంచితనం పనికి రాదని సెటైర్లు వేస్తున్నారు.
ఒక వైపు బీజేపీ నాయకత్వం మార్పు, ఇప్పుడు బుందేల్ ఖండ్ తరహాలో ప్యాకేజీ అంటూ ప్రచారం జరుగుతుండడంతో ఏపీలో పొలిటికల్ కాక పెరిగింది. అయితే ఇందులో వాస్తవం ఎంత అన్నదానిపై త్వరలో క్లారిటీ రానుంది.
అప్పు పుట్టనిదే ఎన్నికల చివరి ఏడాది పాలన సజావుగా సాగదు. అదే జరిగితే పథకాలు నిలిచిపోతాయి. ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది. అందుకే మరింత అప్పులు చేసేందుకు అనుమతివ్వాలని కేంద్ర పెద్దలను జగన్ కోరనున్నారు. రెండు రోజుల పాటు సాగుతున్న జగన్ పర్యటన పక్కా పొలిటికల్ టూర్ అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.