ఏఎం రత్నం పవన్ ను కలిసి ‘భోళా శంకర్’ సినిమా చేయాలని అడిగారట. కానీ ఈ సినిమా తనకు షూట్ కాదని చెప్పారట. అయితే ఆ తరువాత ఈ సినిమా హక్కులను అనిల్ సుంకర చేజిక్కంచుకోవడంతో మెగా హీరో మాత్రమే చేయాలనే ఉద్దేశంతో చిరంజీవిని అడగడంతో ఓకే చెప్పారట.
'బ్రో ది అవతార్' చిత్రం లో డ్యూయల్ రోల్ కాదు, ఏకంగా నలుగురు పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్ మీద కనిపిస్తారని అంటున్నారు. సెక్యూరిటీ గార్డ్ గెటప్, ఆఫీస్ లోపల రిసెప్షనిస్ట్ గా, సోడా బుడ్డి కళ్ళజోడు గెటప్ లో కనిపించడం మన అందరం గమనించే ఉంటాము.
ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేశామని జగన్ సర్కారు తరచూ చెబుతూ ఉంటుంది. కానీ పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల సర్దుబాటు వంటి వాటితో పూర్తిగా నిర్వీర్యం చేసింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పవన్ విద్యావ్యవస్థలో పాలనా వైఫల్యాలపై పోరాటం మొదలుపెట్టడం విశేషం.
ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ బిల్లుపెట్టే అవకాశమున్నందున.. దాని పర్యవసానాలు చూసుకొని ఒక అడుగు ముందుకేద్దామని సహచరుల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
జగన్ పేపరు చూసిన ప్రసంగాలపై రాజకీయ ప్రత్యర్థులు అప్పుడే ప్రచారం ప్రారంభించారు. పేపరు చూసి ప్రజాసమస్యలపై మాట్లాడలేని సీఎం.. విపక్ష నేతలపై ఆరోపలకు సైతం అదే పేపర్లుపై ఆధారపడుతుండడం విడ్డూరంగా ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ట్రోలింగ్ చేస్తున్నారు.
ఆ ముఖ్య అతిథి మరెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి అట. పవన్ కళ్యాణ్ ఈవెంట్స్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి చాలా కాలం అయ్యింది.
ట్రైలర్ ని రేపు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారట.
తిరుపతి జిల్లా ధర్మవరంలో నేతన్న హస్తం పథకానికి సంబంధించి సీఎం జగన్ బటన్ నొక్కారు. అనంతరం మాట్లాడిన ఆయన వలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఒక్క పవన్ నే కాకుండా లోకేష్, బాలక్రిష్ణలపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడివి తెగ వైరల్ అవుతున్నాయి.
'పిన్ని' అనే సీరియల్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సీరియల్స్ రెండు భాగాలుగా వచ్చింది, సుమారుగా 3000 ఎపిసోడ్స్ ఉంటాయి. మొదటి భాగం పేరు 'పిన్ని' కాగా, రెండవ భాగం పేరు 'ఝాన్సీ'. ఇందులో రాధిక ద్విపాత్రాభినయం చేసింది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ సీరియల్ కి దర్శకత్వం వహించింది సముద్ర ఖని నే అట.ఈ విషయాన్నీ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు.
ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఒక రోజు 'బేబీ ' చిత్తాన్ని వాయిదా వేస్తే మాత్రం నిర్మాత SKN ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జీవితాంతం రుణపడి ఉంటారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.