మహేష్ బాబు, శ్రీలీలతో కూడి ఉన్న పోస్టర్ పిచ్చ రొమాంటిక్ గా ఉంది. సదరు పోస్టర్ లో మహేష్ బుగ్గలపై శ్రీలీల ముద్దుల వర్షం కురిపిస్తుంది. ఈ పోస్టర్ మహేష్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.
పొలిటికల్ డ్రామాకు సంబంధించిన ఒక స్టోరీని రాసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ స్టోరీ పవన్ కళ్యాణ్ కి అయితే బాగా సెట్ అవుతుందని అనుకొని ఆయన చాలా మంది ప్రొడ్యూసర్లతో చెప్పినట్టుగా తెలుస్తుంది.
ముఖ్యంగా టిడిపి జనసేన మధ్య పొత్తు చిగురించింది ఈ ఏడాదిలోనే. ఎప్పటి నుంచో ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య ఉంది. ఎన్నికల ముంగిట పొత్తు పెట్టుకోవాలని ఆ రెండు పార్టీలు భావించాయి.
పొత్తులో భాగంగా జనసేనకు టిడిపి 50 సీట్లు ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది. అయితే అంత సీన్ లేదని 20 నుంచి 30 సీట్లు ఇచ్చే అవకాశం ఉందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమ నేపథ్యంలో జనసేన గురువారం విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. విశాఖ ఉక్కు మద్దతుగా పవన్ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. విశాఖ స్టీల్ ఉద్యమానికి జనసేన చివరి వరకు అండగా నిలుస్తుందని పవన్ స్పష్టం చేశారు.
నితిన్ హీరోగా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమా వస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ అయిన వక్కంతం వంశీ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమా కాంబినేషన్ కి సంబంధించిన స్క్రిప్ట్ ను తను సిద్ధం చేస్తున్నట్టుగా చిన్న హింటిచ్చాడు.
తెలంగాణలో బిజెపి, జనసేన కలిసి పోటీ చేయడం ద్వారా అధికార బీఆర్ఎస్ కు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ట్రయాంగిల్ ఫైట్ లో అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలినట్లు.. కాంగ్రెస్కు పొలిటికల్ లబ్ధి చేకూరినట్లు విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.
వైసిపి ఒంటరి పోరుకు సిద్ధమైంది. తెలుగుదేశం,జనసేన మధ్య పొత్తు కుదిరింది. అయితే ఏపీలో బిజెపి ఎవరితో కలిస్తే అవతల పార్టీతో కాంగ్రెస్ ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో పవన్ పార్టీ జనసేన పోటీ.. పవన్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను చూడొచ్చు.
తెలంగాణలో బిజెపితో పొత్తు పెట్టుకోవడం పవన్ చేసుకున్న సాహసం. అక్కడ బలమైన నాయకత్వం కొరవడింది. బండి సంజయ్ లాంటి నాయకత్వం తప్పించిన తర్వాత బిజెపి ఏరి కోరి కష్టాలను తెచ్చుకుంది.