సాధరణంగా ఇప్పుడు అంతా ఆన్ లైన్ లోనే రైలు టిక్కెట్ బుక్ చేసుకుంటారు. అటువంటి సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. దీనిని టిక్ చేసుకుంటే టిక్కెట్ ధరతో కేవలం 45 పైసల్ కట్ అవుతుంది. కానీ రూ.10 లక్షల బీమా కవర్ అవుతుంది.
జగిత్యాల జిల్లాలో అంబారీ పేట గ్రామం నుంచి వెల్గటూర్ వెళ్లడానికి ఓ ప్రయాణికుడు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఈ రెండు గ్రామాల మధ్య చార్జీ రూ.20. అయితే ఓ ప్రయాణికుడు బస్సు ఎక్కన తరువాత కండక్టర్ వచ్చాడు.
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో చాలా మంది స్వగ్రామాలకు ప్రయాణమయ్యారు. దీంతో నగరంలోని ప్రధాన బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. నిన్నటి దాక అరకొర ప్రయాణికులతో కనిపించిన ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్ లు ప్రయాణికులతో నిండిపోయాయి. రేపు 10 గంటల వరకు మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉండడంతో రాష్ట్రంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు మడావిడిగా ప్రయాణమయ్యారు.