తన డ్రైవర్ చట్టం ప్రకారం జూబ్లీహిల్స్ పీఎస్లో ఫిర్యాదు చేశాడని.. పోలీసులు విచారణ చేస్తున్నారని వెల్లడించారు. సీసీ ఫుటేజీలో కూడా డింపుల్ హయతి కారును కాలుతో తన్ని ఢీ కొట్టినట్టు ఉందన్నారు. ఆమె కారుపై చలాన్లు ఉన్నట్లు తనకు తెలియదని వెల్లడించారు.