భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు ఒక్కొక్కరుగా కన్నుమూస్తున్నారు. ఇప్పటివరకు ఆరుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇప్పుడు ఆ జాబితాలో మరొక వ్యక్తి చేరాడు.
ఒకప్పుడు భారత వ్యతిరేకులు దేశాన్ని ఒక ఆట ఆడించేవారు. పాలకులు కూడా వారు చెప్పిన విధంగానే నడుచుకునేవారు. ఫలితంగా దేశంలో అల్లకల్లోలాలు జరిగేవి. శాంతి భద్రతలు కట్టు తప్పేవి.
ఫుట్ బోర్డ్ దగ్గర ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన కమ్మిన్స్ నిలబడి ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ అయిన విలియమ్ సన్ బస్సులో ఎక్కుతున్నట్టుగా ఆ పిక్ లో ఉంది. ఇక విలియమ్ సన్ వెనకాల పాకిస్థాన్ కెప్టెన్ అయిన బాబర్ అజమ్,అఫ్గాన్ కెప్టెన్ అయిన షాహిది ఉండి ఆశ్చర్యంగా చూస్తున్నారు.
. పాకిస్తాన్ టీం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే 99% సెమీ ఫైనల్ ల్లోకి వచ్చే అవకాశం అయితే లేదు. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ టీం సెమీస్ ఫైనల్ కి వచ్చే అవకాశం అయితే లేదు...
న్యూజిలాండ్ టీం ఆల్ మోస్ట్ సెమి ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప పాకిస్తాన్ సెమీఫైనల్ రాలేదు ఇంకా దీంతో సెమీఫైనల్ రేస్ లో మొదటి నుంచి వస్తున్న సస్పెన్స్ కి తెరపడింది..
అఫ్గాన్ ప్లేయర్లు ఇండియన్ బ్యాట్స్ మెన్స్ ని ఫాలో అవుతూ ఇండియాన్ ప్లేయర్లు ఏ విధమైన పర్ఫామెన్స్ ని ఇస్తున్నారో వాళ్లు కూడా అదే స్థాయిలో పర్ఫామెన్స్ ఇవ్వడానికి రెడీ అయి రంగంలోకి దిగుతున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ టీం కి బ్యాటింగ్ ఎలా చేయాలి, బౌలింగ్ ఎలా చేయాలి అని క్రికెట్ లో ఓనమాలు నేర్పింది మాత్రం పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్లు అయిన ఇంజమాముల్ హక్, ఉమ్రాన్ గుల్ లాంటి ప్లేయర్లు అనే చెప్పాలి అలా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ కి శిక్షణను ఇవ్వడం జరిగింది..
న్యూజిలాండ్ దేశం తరఫున ఆడుతున్న మొదటి వరల్డ్ కప్ అయినప్పటికీ ఆయన మొదటి వరల్డ్ కప్ లోనే మూడు సెంచరీలను సాధించిన యంగ్ ప్లేయర్ గా రికార్డులకు ఎక్కాడు.
న్యూజిలాండ్ సెమీఫైనల్ రేస్ లో మరింత ముందుకు వస్తుంది. ఇక పాకిస్తాన్ కనుక మ్యాచ్ గెలిచినట్లయితే ఈ సెమీఫైనల్ మీద సస్పెన్స్ అనేది మరింత కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇలాంటి క్రమంలో ఏ టీమ్ ఎప్పుడు ఎవరి మీద పై చేయి సాధిస్తుందో తెలియలేని పరిస్థితిలో ఉంది.
ఇప్పుడు ఇంగ్లాండ్ ఇండియా మీద ఓడిపోవడంతో వాళ్లు వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచిన కూడా 8 పాయింట్లు మాత్రమే సాధిస్తారు. ఇక పాకిస్తాన్ మూడు మ్యాచ్ ల్లో గెలిచినట్టయితే 10 పాయింట్లు సాధిస్తుంది కాబట్టి ఇంగ్లాండ్ కంటే పాకిస్తాన్ కి సెమిస్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.