నయనతార రీసెంట్ గా నటించిన చిత్రం ‘ అన్నపూరణి’. ది గాడెస్ ఆఫ్ పుడ్ అనేది ఉపశీర్షికగా కలిగి ఉన్న ఈ సినిమాలో జై మరో ప్రధాన పాత్రలో నటించారు. నీలేశ్ కృష్ణ తెరకెక్కించిన ఈ తమిళ సినిమా ఈనెల ఒకటిన విడుదలైంది.
కానీ కొందరు హీరోయిన్ లు మాత్రమే ఊహించని స్థాయిలో ఆఫర్లను సొంతం చేసుకుంటూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. కొత్త హీరోయిన్ లకు, యంగ్ జనరేషన్ స్టార్ హీరోయిన్ లకు సైతం షాకిస్తూ ఈ హీరోయిన్ ల హవా కొనసాగుతుంది. మరి ఆ హీరోయిన్ లు ఎవరో ఓ సారి చూసేద్దాం..
బాలీవుడ్ లో కూడా నయనతార సత్తా చాటింది. నయనతార సినిమాకు రూ. 10 కోట్లకు వరకూ తీసుకుంటుందని ఒక అంచనా. కెరీర్లో సూపర్ సక్సెస్ అయిన నయనతార జీవితంలో అనేక వివాదాలు ఉన్నాయి.
అనుష్క గురించి ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. ఇందులో కీ రోల్ పోషించి పార్ట్ 1, పార్ట్ 2 లకు మంచి కలెక్షన్లు అందించింది అనుష్క.
మె ప్రస్థానం ఇప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించేలా చేసింది. ఇక చిరంజీవి కలిసి చివరగా గాడ్ ఫాదర్ సినిమాలో నటించింది. రీసెంట్ గానే జవాన్ సినిమాలోనూ మెరిసింది.
విఘ్నేష్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అయితే వారి ముఖాలను చూపించకుండా జాగ్రత్త పడుతున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా వారిద్దరి కుమారులను ప్రత్యేకంగా ముస్తాబు చేసి కృష్ణుడికి పూజలు చేస్తున్నట్టు ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
నయనతారకు సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో వైరల్ అవుతుంది. సదరు వీడియోలో నయనతార యాంకరింగ్ చేస్తున్నారు. అవును నయనతార ఒక మలయాళ టీవీ ఛానల్ లో యాంకర్ గా చేసింది.
పెళ్లిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా పిల్లలను కనడమే కొందరికి నచ్చలేదు. అంటే పెళ్లికి ముందే వీరు సరోగసి విధానం ఎంచుకున్నారా? అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి.
సమంత సినిమాలు ఈ మధ్య మిశ్రమ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని డిజాస్టర్ ఫలితాలను సొంతం చేసుకుంటే.. మరికొన్ని సినిమాలు సూపర్ హిట్ ను సొంతం చేసుకుంటున్నాయి.
జవాన్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తున్నట్టు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. జవాన్ మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ - ఆక్యుపెన్సీ ఇక్కడ ఉన్నాయి.