లేటెస్ట్ సీజన్ స్టార్ట్ కాగా... బాలీవుడ్ హీరో రన్బీర్ కపూర్ హాజరయ్యారు. రన్బీర్ కపూర్ నటించిన యానిమల్ డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రన్బీర్ కపూర్, ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అన్ స్టాపబుల్ షోకి హాజరయ్యారు.
వరుసగా మూడు హిట్లు కొట్టి తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో ఇప్పుడు బాలయ్య బాబు బాబి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.
హిందూపురం నందమూరి కుటుంబానికి పెట్టని కోట. టిడిపి ఆవిర్భావం తర్వాత నందమూరి తారక రామారావు, అటు తర్వాత హరికృష్ణ, ఇప్పుడు బాలకృష్ణ హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఎన్ని జనరేషన్ లు మారినా ఈ సినిమాలను నచ్చని ప్రేక్షకులు లేరు. అలాంటి సంచలనాత్మక చిత్రాలు బాలయ్య కెరీర్ లో చాలా ఉన్నాయి. ఫ్యాక్షన్ జానర్ చిత్రాలను టాలీవుడ్ కి పరిచయం చేసిన హీరో బాలయ్య బాబునే.
2023 సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డిగా దిగాడు బాలయ్య. మిక్స్డ్ టాక్ తో కూడా వీరసింహారెడ్డి హిట్ స్టేటస్ అందుకుంది. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఇదే తరహాలో బాలకృష్ణ ఎన్బీకే 109లో పలు గెటప్స్ లో కనిపిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
బాలకృష్ణ రంగురాళ్ల ధరిస్తారు. మెడలో, చేతికి తాయత్తులు కట్టుకుంటారు. చెప్పాలంటే మనిషి జీవితాన్ని నడిపించే అదృశ్య శక్తి ఏదో ఉందని ఆయన గట్టిగా నమ్ముతారు. ఈ క్రమంలో బాలయ్య ఇల్లు మారుతున్నారన్న న్యూస్ సంచలనం రేపుతోంది.
ముఖ్యంగా ఆదిత్య 369, భైరవద్వీపం సినిమాలో ఆయన నటించిన నటన పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నట్టు చాలా సందర్భాల్లో తెలియజేశాడు.
దాపరికాలు ఉండవు ఏది అయిన ఓపెన్ బుక్ లాగే ఉంటుంది అంటూ ఇలా ఓపెన్ గా ఆ విషయం గురించి చెప్పడం జరిగింది...
మోక్షజ్ఞ లాంచింగ్ మూవీ హీరోయిన్ ఫిక్స్ అంటూ ప్రచారం జరుగుతుంది. తండ్రి ఎన్టీఆర్ తో నటించిన కారణంగా బాలకృష్ణ శ్రీదేవితో మూవీ చేయలేదు