ఒకవేళ నిజంగా ఇద్దరూ హాజరైనా మాటలు ఉండకపోవచ్చు. నాగ చైతన్య సంగతి తెలియదు కానీ... సమంత పీకల్లోతు కోపంతో ఉంది.
మొదటి రోజు వసూళ్ల సంగతి కాసేపు పక్కన పెడితే రెండవ రోజు నుండి అయిన డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడితే ఈ సక్సెస్ మీట్ పెట్టడం లో ఒక అర్థం ఉంది.కానీ అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రెండవ రోజు కేవలం 70 లక్షల షేర్ వసూళ్లు మాత్రమేనట.
Samantha Nagachaitanya : మనుషులన్నాక మనస్పర్థలు వస్తాయి. ఎంత గొప్ప ప్రేమికులైనా… చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. అంత మాత్రాన శాశ్వతంగా దూరం అవుతారా?. సమంత-నాగ చైతన్యల విషయంలో అదే జరుగనుంది అంటున్నారు. నాగ చైతన్య మాజీ భార్య సమంతను కలవనున్నారనే వార్త టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు. అలాగే యశోద మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత […]
Samantha: నాగచైతన్యతో విడిపోయాక సమంత మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయ్యింది. అది ఏ పాత్ర అయినా చేసేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో సన్నివేశాల్లో నటించడం.. పుష్ప మూవీలో ఐటెం సాంగ్ లో నర్తించడం ఇలా తనకు ఇష్టమైనవి చేస్తోంది. ఇన్నాళ్లు పద్దతిగా ఓ చట్రంలో ఉన్న సమంత ఇప్పుడు పూర్తిగా తనకిష్టమైనట్టు చేస్తోంది. ఇక హైదరాబాద్ లో ఉంటే నాగచైతన్య, మామ అక్కినేని నాగార్జున సహా అందరూ కంటపడే అవకాశం ఉండడంతో ఇక్కడి నుంచి […]
Samantha: పదేళ్ల ప్రేమ వారిది.. కొన్నేళ్లు ప్రేమించుకున్నారు. అనంతరం పెళ్లి చేసుకున్నారు. సినిమానే వారిని కలిపింది..ఆ సినిమానే వారిని ఇప్పుడు విడదీసింది. వెండితెరపై మొన్నటి వరకూ స్టార్ కపుల్ గా ఉన్న నాగచైతన్య-సమంత జోడి విడాకుల వ్యవహారంలో నాగచైతన్య ఇప్పటివరకూ తన బాధను పంచుకోకపోయినా.. సమంత మాత్రం సోషల్ మీడియాలో.. పలు మీడియా సంస్థల ఇంటర్వ్యూలో తన బాధను వెళ్లగక్కుతూనే ఉంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారి తన విడాకులపై సమంత స్పందించింది. సంచలన వ్యాఖ్యలు చేసింది. […]
Naga Chaitanya: చాలా మంది హీరోలు తమ సినిమాల్లో కొత్త హీరోయిన్లకు ఛాన్స్‌లు ఇస్తూ ఉంటారు. వారిలో మంచి నటన, అందం కనిపిస్తే చాలు భాష ఏదైనా సరే వారికి అవకాశాలు కల్పిస్తుంటారు. అలా ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లను పరిచయం చేయడంలో ముందుంటుంది అక్కనేని ఫ్యామిలి. ముఖ్యంగా కింగ్ నాగార్జున సినిమాలతో చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అనుష్క కూడా నాగ్ సినిమాతోనే పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కాగా, నాగ్ తనయుడు నాగచైతన్య కూడా అదే బాట […]
స్టార్ కపుల్ నాగచైతన్య-సమంత జోడి విడాకుల వ్యవహారం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. దీని సినీ సెలబ్రెటీలు కామెంట్లు చేస్తూ మరింత రచ్చ చేస్తున్నారు. అయితే విడాకుల సమయంలో సమంతకు భారీగా భరణం ఇచ్చారనే విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. విడాకులు ఇచ్చినందుకు నాగచైతన్య ఫ్యామిలీ.. సమంతకు ఏకంగా 200 కోట్ల భరణాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ భరణాన్ని సమంత తిరస్కరించిందనే వార్త మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై అటు సమంత కానీ.. […]
సమంత-నాగచైతన్యల మూడేళ్ల వివాహ బంధానికి తెరపడింది. గత కొంతకాలంగా వీరు విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నా అవి నిజం కాదంటూ అభిమానులు అనుకున్నారు. కానీ వాటినే నిజం చేస్తూ ఇక వైవాహిక బంధాన్ని కొనసాగించలేమంటూ సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరూ విడాకుల ప్రకటన చేయడం సంచలనమైంది. ‘ఏంమాయ చేశావే’ సినిమా సమయం నుంచి దాదాపు పదేళ్ల పాటు కలిసి ఉన్న వీళ్లు భార్యాభర్తలుగా విడిపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే ఈ జంట విడిపోవడానికి అంత బలమైన […]
Naga Chaitanya Samantha Divorce అక్కినేని ఫ్యామిలీలో మొదటి పెళ్లి కలిసి రావడం లేదా? అటు నాగార్జున జీవితంలో.. ఇటు ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్ జీవితంలోనూ మొదటి పెళ్లి విషాదాంతంగా ముగిసింది. నాగార్జున తొలి పెళ్లి విడాకులకు దారితీయగా.. ఇప్పుడు నాగచైతన్యది అలానే అయ్యింది. ఆయన చిన్న కుమారుడు అఖిల్ పెళ్లి కూడా కాకుండానే నిశ్చితార్థంతోనే ఆగిపోయింది. ఇలా వారి కుటుంబంలో ‘పెళ్లి’ అనే ముఖ్యమైన ఘట్టం వారికి కలిసి రావడం లేదని తెలుస్తోంది. ఇదో […]
ఓవైపు హీరో నాగచైతన్య తన లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’ ప్రమోషన్లు, సక్సెస్ మీట్ లతో ఆనందడోలికల్లో ఉన్నారు. ఇటీవలే కొడుకు చైతన్య సినిమా హిట్ పై నాగార్జున డిన్నర్ పార్టీ ఇచ్చాడు. దీనికి లవ్ స్టోరీ మూవీ టీం దర్శకుడు శేఖర్ కమ్ములతోపాటు హీరోయిన్ సాయి పల్లవి, టీం సభ్యులు, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సైతం హాజరయ్యారు. అయితే హైదరాబాద్ లోనే ఉన్న నాగచైతన్య భార్య సమంత మాత్రం హాజరు కాలేదు. ఎప్పుడూ పార్టీలు, […]