ధోనికి కూడా ఇదే లాస్ట్ సీజన్ అని చెప్తూ వస్తున్నప్పటికీ తన ఫ్యాన్స్ ఆశ భావం మేరకు ఇంకో సీజన్ కూడా ఆడతాడా అనేది తెలియాల్సి ఉంది.
అయితే ఈ మ్యాచ్ లో ఇండియన్ ప్లేయర్లు చాలా వరకు ఫెయిల్ అయ్యారు.ఇక మన బ్యాట్స్ మెన్స్ ఈ మ్యాచ్ లో 240 పరుగులు చేశారు. ఇక ఇండియా ఈ సీజన్ లో చాలా తక్కువ స్కోర్ చేసిన మ్యాచుల్లో ఇది మొదటి వరుసలో ఉంటుంది.
వెస్టిండీస్ తో ఆడిన ఒక టెస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ కెప్టెన్ బ్రెయిన్ లారా, అలాగే ఇండియన్ టీం కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ వీళ్లిద్దరి కెప్టెన్సీలో ఆడిన ఈ టెస్ట్ మ్యాచ్ లో వసీం జాఫర్ అద్భుతమైన డబుల్ సెంచరీ చేశాడు.
రీసెంట్ గా లవ్ గురు స్టైల్లో గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో కుర్రాళ్ళు ఇలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అనే విధంగా తనదైన రీతిలో సలహాలను ఇచ్చాడు.ఇక అందులో భాగంగానే 'మై పల్ దో పల్ కా షాయర్ హు' అనే పాట పాడి అందర్నీ విపరీతంగా అలరించాడు.
ఓ క్రికెటర్ తో దీపికా డేటింగ్ చేస్తుందని గతంలో చాలా పుకార్లు వచ్చాయి. అయితే ఆ క్రికెటర్ ఎవరో కాదు ధోనీ అని తర్వాత క్లారిటీ వచ్చింది.
ధోని హెల్మెట్ మీద జెండా ఏం ఉండదు. కారణం ఏంటి అనే ఆలోచన మనలో చాలా మంది కి వచ్చి ఉంటుంది.
రాహుల్ మాత్రం చివరి వరకు ఉండి చివర్లో సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు.ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత కేఎల్ రాహుల్ గ్రౌండ్ లో ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదు.జస్ట్ మోకాళ్ళ పైన కూర్చొని కొంచెం సాడ్ గా ఫీల్ అయ్యాడు.
అలా ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలని సద్వినియోగ పరుచుకుంటూ చిన్న చిన్నగా ఎదిగి ఆ తర్వాత ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించుకున్న నటులలో వెన్నెల కిషోర్ ఒకరు.
ఇప్పుడు వరుసగా మనవాళ్లు ఏషియా కప్,ఆస్ట్రేలియా సీరీస్ లు గెలుచుకున్నప్పటికీ వరల్డ్ కప్ లో ఎంత మేరకు రాణిస్తారు అనే దానిమీద ఇప్పుడు చాలా రకాల చర్చలు మాత్రం జరుగుతున్నాయి.
విరాట్ కోహ్లీ స్టార్ అయినప్పటికీ పరిమిత ఓవర్ల ఫార్మాట్, అతను టెస్ట్ జట్టులో సాధారణ లక్షణం కాదు. 2011–12లో ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేసిన టెస్టు సిరీస్లో అతను చాలా కష్టపడ్డాడు.