ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా ధోని రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరగుతున్న ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు బరిలోకి దిగిన ధోని.. ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.