ఫైనల్ గా చెప్పాలంటే యూత్ సినిమాల్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు, అలాగే అడల్ట్ డైలాగ్స్ ని కూడా స్వీకరించేవాళ్లు ఉంటే ఈ సినిమాని ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు...
ఈ వీకెండ్ లో ఒక మంచి స్టోరీ ని చూసి ఒక మంచి అనుభూతిని పొందాలి అంటే ఈ సినిమాని చూడొచ్చు...
ఇక చంద్రముఖి 2 మూవీ విషయానికి అవేమీ ఈ సినిమా లో పెద్దగా ఉండవు ఇక ఈ సినిమాలో హైలెట్ పోయింట అంటే ఇంటర్వల్ బ్యాంగ్ ఒక్కటి అనే చెప్పాలి
డైరెక్టర్ కథను కొత్త కోణంలో చూపించాలనుకున్నా.. కాస్తా పాత స్టోరీని జోడించడంతో కొంచెం బోర్ కొడుతుంది. కానీ మొత్తంగా విభిన్నంగా తీయాలనే ఆలోచనతో సినిమా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు మ్యూజిక్ హైలెట్ గా చెప్పవచ్చు. పాటలుమాత్రమే కాకుండా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా తమ విలువలను చూపించారు.
ట్రైలర్ చూసినప్పుడు ఈ చిత్రాన్ని ఎంత గొప్పగా అయితే ఉంటుంది అనుకున్నారో అంతకు మించి గొప్పగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. ఆయన అభిమానులకు ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి.
ఈసారి ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఒక పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ చెయ్యాలనే ఉద్దేశ్యం తో 'రంగబలి' అనే చిత్రం చేసాడు. నేడు గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాతో నాగ శౌర్య హిట్ కొట్టాడా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాము.
ప్రభాస్ నిండుగా ఉన్నాడు..భావాలు పలక లేదు. స్వరం అతక లేదు. సైఫ్ అలీ ఖాన్ పెద్దగా చేసింది ఏమీ లేదు. కృతి సనన్ అందంగా ఉంది. ఇరగదీసే సీన్స్ నటులకు లేవు. కేవలం యుద్ద కాండ, అరణ్య కాండ మాత్రమే కావడంతో భావోద్వేగాలకు చోటు లేకుండా పోయింది.
చివరిగా ప్రతి మనిషిలోనూ కొంత జంతు ప్రవృత్తి దాగి ఉంటుంది. మృగం(సైతాన్) దాగి ఉంటుంది. దాన్ని చూపించే ప్రయత్నం మహీ. వీ. రాఘవ్ చేశాడు. ముందే అతను చెప్పాడు కాబట్టి ఇది ఫ్యామిలీ ఆడియన్స్ తో చూసే వెబ్ సిరీస్ మాత్రం కాదు.
ఈ కుర్ర హీరోకి, అయితే నేడు విడుదలైన రెండవ సినిమా 'నేను స్టూడెంట్ సార్' ఆడియన్స్ ని ఆకట్టుకుందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాము.
ఒకప్పుడు తేజ అంటే బ్రాండ్ నేమ్. రాను రాను తన మార్క్ కోల్పోయారు. ఒక మూస ధోరణికి అలవాటు పడి కొత్తదనం ప్రేక్షకులకు అందించలేకపోతున్నారు. అహింస కథ కథనాలు మెప్పించలేకపోయాయి. హీరోయిన్ నటన మాత్రమే చెప్పుకోదగ్గ అంశం. డెబ్యూ హీరోకి ఇలాంటి ప్రారంభం ఊహించనిదే.