బిజెపితో తెలుగుదేశం పార్టీది విడదీయరాని బంధం. భారతీయ జన సంఘం నుంచి బిజెపి ఆవిర్భవించగా.. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుంది.
ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా 30 ఏళ్ల క్రితం ఎమ్మార్పీఎస్ ఏర్పడింది. బీఆర్‌ఎస్ పుట్టక ముందే.. ఎమ్మార్పీఎస్ పుట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు వర్గీకరణకు ఓ ప్రయత్నం జరిగినా సుప్రీం కోర్టు తీర్పుతో ఆగిపోయింది.
బెంగళూరులోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్)కు శనివారం మోదీ వచ్చారు. దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో ప్రయాణించారు.
వాస్తవానికి సంక్షేమ పథకాలు మాటున పంచింది తక్కువే. కానీ అన్ని లెక్కలు కట్టి సంక్షేమ అమలు చేస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రైతుల ధాన్యం కొనుగోళ్లు సైతం పంచుడు జాబితాలోనే వేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి.
అయితే రాష్ట్ర ప్రభుత్వ పరంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి విధితమే. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 7500 రూపాయలను అందిస్తోంది. కేంద్రం అందించే సాయంతో కలిపి 13,500 అందిస్తున్నట్లు ఆర్భాటంగా చెబుతోంది.
తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంటుంది. అందులో భాగంగా ఎల్బీ స్టేడియంలో జరిగిన బిజెపి బీసీ జన గర్జన సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. జనసేన అధినేత పవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రతినెలా చివరి వారంలో ఏపీ నుంచి ఒక అధికార బృందం ఢిల్లీ వెళ్తుంది. అవసరమైతే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం వారి వెంట వెళ్తారు. అక్కడ ఉన్న తెలుగు మీడియా కంటపడరు.
రాజకీయాలంటేనే పరస్పర ప్రయోజనాలు. ఏ రాజకీయ పార్టీ కూడా ఆచార్యుల మఠం కాదు. కచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన పొలిటికల్ లెక్కలు ఉంటాయి. భవిష్యత్తు లాభాలు కూడా ఉంటాయి.
జీ_20 సమావేశాలకు 30 మంది దేశాధినేతలతో పాటు 14 మంది అంతర్జాతీయ సంస్థల అధినేతలు హాజరయ్యారు..
బ్రెజిల్, భారత్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్ కూటమి దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వేదికగా బుధవారం నిర్వహించిన శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించారు.