ఏపీలో ప్రజామోదంతో గెలిచిన జగన్ కు సీబీఐ కేసులు వీడడం లేదు. ఇవి చాలవన్నట్టు బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు మరింత బిగుసుకుంటోంది. ఇప్పుడు తన వారిని కేసుల బారి నుంచి కాపాడుకోవడం జగన్ కు పెద్ద టాస్కుగా మారిపోయింది.
Modi vs KCR : తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ నడిబొడ్డున నిలబడి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. అధికారిక పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు వచ్చారు మోదీ. సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించారు. తర్వాత పరేడ్ గ్రౌండ్లో 13 ఎంఎంటీఎస్ రైళ్లను, జాతీయ రహదారులను ప్రారంభించారు. బీబీనగర్ ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేశారు. మహబూబ్‌నగర్ రైల్వేలైన్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మోదీ […]
Modi vs KCR : అనుకున్నదే అయింది. బిజెపి ఏం చెబుతుందో అదే చేస్తోంది. కెసిఆర్ ను వరుసబెట్టి గోకుతోంది. అది కూడా మామూలు స్థాయిలో కాదు. అటు చికోటి ప్రవీణ్.. ఇటు ఢిల్లీ లిక్కర్ స్కాం.. మధ్యలో ఈడీ, ఐటీ.. టీఆర్ఎస్ మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ తో ఒకటి ఇస్తే.. బీజేపీ రిటర్న్ గిఫ్ట్ గా మూడు ఇచ్చింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రం మొత్తం చల్లగా ఉంటే.. ప్రగతి భవన్ మాత్రం వేడిగా […]
Modi vs KCR : తెలంగాణపై వార్ మొదలుపెట్టిన మోడీతో ఢిల్లీలోనే కాదు.. గల్లీలో కూడా తేల్చుకునే పనిలో పడ్డారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. ఇప్పటికే కోట్లు కుమ్మరించి మరీ మునుగోడులో బీజేపీని ఓడించినా కూడా కేసీఆర్ కోపం తగ్గలేదు. దేశానికి ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే ప్రొటోకాల్ ప్రకారం అయినా పలకరించాల్సింది పోయి ‘పోవోయ్ మోడీ’ అంటూ తప్పించుకుంటున్నారు. రాష్ట్రంలో ఉంటే ఎక్కడ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. రామగుండంలో ఎరువుల పరిశ్రమ ప్రారంభోత్సవంలో పాల్గొనకుంటే బ్యాడ్ నేమ్ […]