అన్నామలై అప్రతిహత పురోగతిని ఎలా ఎదుర్కోవాలో తెలియక తికమకలో డీఎంకే పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
అన్నాడీఎంకే కంచుకోట కొంగునాడు అన్నామలై పాదయాత్రతో బద్దలైన డీఎంకే ఆగ్రహంపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
దశాబ్ధ కాలంలో ఈ ద్రవిడవాద ప్రచారంతో వేల కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. ద్రవిడవాదంతో గెలిచి కోట్లకు పడగలెత్తిన తమిళనాడు నేతల వ్యాపారాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
ఇక ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను డీఎంకేతో కలిసి పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఖండించలేని నిస్సహాయ స్థితిలో ఉంది. చూస్తుంటే ఇండియా కూటమి, కాంగ్రెస్ స్వీయ వినాశన దిశగా సాగుతోందని అనిపిస్తోంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
Watch స్టాలిన్ కొడుకు, అల్లుడు ఒక్క సంవత్సరంలో 30 వేల కోట్లు సంపాదించారు, Stalin's son and son-in-law earned 30 thousand crores in one year video in Ram Talk