మారుతి సుజుకీ రిలీజ్ చేసిన బాలెనో బెస్ట్ ఆఫ్ సెల్లింగ్ లో నిలచింది. అయితే ఈ కారుపై డిసెంబర్ నెలలోపు ఆకర్షణీయమైన డిస్కౌంట్ ను ప్రకటించింది. దీనినికొనుగోలు చేసేవారికి రూ.25 నుంచి రూ.30 వేల వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది.
దేశీయంగా కార్ల ఉత్పత్తిలో మారుతి అగ్రగామిగా నిలుస్తోంది. ఇప్పటి వరకు ఎన్నో మోడళ్లు రిలీజ్ అయి వినియోగదారులను ఆకర్షిస్తోంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ వేరియంట్లలో కార్లను ఉత్పత్తి చేస్తోంది.
దేశీయ కార్ల ఉత్పత్తిలో మారుతి సుజుకీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. ఈ కంపెనీ నుంచి ఎన్నో మోడళ్లు మార్కెట్లోకి వచ్చి ఆకట్టుకున్నాయి. మారుతి సుజుకీ నుంచి రిలీజై ఆకట్టుకుంటున్న కారు బ్రెజ్జా.
కొత్త కార్లు తీసుకురావడంలో మారుతి సుజుకీ ముందు వరుసలో ఉంటుంది. ఈ కంపెనీ నుంచి హ్యాచ్ బ్యాక్ తో పాటా ఎస్ యూవీలు బయటకు వచ్చి ఆకర్షించాయి. ఆరు నెలల ముందు మారుతి రిలీజ్ చేసిన ఫ్రాంక్స్ కాంపాక్ట్ ఎస్ యూవీ విపరీతంగా ఆదరణ పొందుతోంది.
మారుతి సుజుకీ కంపెనీకి చెందిన కొన్ని కార్లలో ఆటో గేర్ సిస్టమ్ 5 స్పీడ్ కలిగిన కార్లు ఆకట్టుకుంటున్నాయి. వాటిలో ఆల్టో కే 10, ఎస్ ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, ఇగ్నీస్, స్విప్ట్, డిజైర్, బాలెనో, ఫ్రాంట్నెక్ట్స్ ఉన్నాయి.
మారుతి సుజుకీ నుంచి స్విప్ట్ హైబ్రిడ్ పేరుతో మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పటికే కొందరు ఆన్లైన్లో పెట్ేశారు.
దేశీయ కార్ల ఉత్పత్తిల్లో మారుతి సుజుకీ అగ్రగామిగా నిలుస్తుంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీల వరకు అన్ని రకాల మోడళ్లను బయటకు తీసుకొస్తూ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది.
మారుతి సుజుకీ నుంచి రిలీజ్ అయిన ఎస్ -ప్రెస్సో లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ మోడల్ లీటర్ కు 24.12 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.4.26 లక్షల ఎక్స్ షూరూం ధరతో విక్రయిస్తున్నారు.
మారుతి నుంచి 2009లో రిలీజ్ అయంది రిట్జ్ (Ritz). విడుదలయిన కొత్తలోనే ఈ కారుకు ఆదరణ వచ్చింది. 2017 వరకు ఉన్న ఈ మోడల్ 4 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. పెట్రోల్, డీజిల్ ఆప్షన్లను కలిగిన ఈ కారు స్విప్ట్ మాదిరిగానే ఉంటుంది.
మారుతి సుజుకీ నుంచి బాలెనో ఆకట్టుకుంటుంది. 1197 సీసీ ఇంజిన్ పవర్ ను కలిగి ఉంది. 76.43 నుంచి 88.5 బి హెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది.