పెళ్లి మాత్రం నిరాడంబరంగా చేసుకున్నాడు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. కిరాక్ ఆర్పీ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మేటర్ లీక్ అయ్యింది. దీంతో అభిమానులు కిరాక్ ఆర్పీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కిరాక్ ఆర్పీ జబర్దస్త్ కమెడియన్స్ లో ఒకడు. చాలా కాలం షోలో కొనసాగాడు. టీమ్ లీడర్ కూడా అయ్యాడు.
విజయవాడలోని మురళీ రిసార్ట్స్ వేదికగా వీరి వివాహం ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
సెలబ్రెటీలు కూడా కులాలకు అతీతంగా పెళ్లి చేసుకుంటున్నారు. మరి ఇలా కులాంతర వివాహాలు చేసుకున్న మన సెలబ్రెటీలు ఎవరో ఓ సారి చూసేద్దాం.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలం తాడేరు గ్రామానికి చెందిన పురేళ్ళ సోమరాజు ఓ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి అక్కడ చదువుతున్న ఒక విద్యార్థినిని నమ్మించాడు.
అటు రాజకీయంగా ఇటు సినిమా షూటింగ్స్ పరంగా ఆయన తీరిక లేకుండా గడుపుతున్నారు. వరుణ్ పెళ్లి కోసం ఆయన షార్ట్ బ్రేక్ తీసుకున్నారు. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీల వివాహం ఇటలీలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి ప్రముఖులు మెగా ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ హాజరై సందడి చేశారు. స్టార్ హీరోలు అల్లు అర్జున్, రాంచరణ్, పవన్ కళ్యాణ్ నితిన్ సహా మెగా హీరోలు అందరూ ఈ వేడుకలు పాలుపంచుకున్నారు. ప్రతిరోజు రాత్రి జరిగిన వివాహ వేడుకలు వరుడు వరుణ్ తేజ్ వధువు లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేసి వివాహాన్ని చేసుకున్నాడు. బంగారు వర్ణపు దుస్తులు […]
క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రగతి అందరికీ సుపరితమే. అంతకుమించి అన్నట్లుగా ఆమె యాక్టింగ్ ఉంటుంది. సినిమాల్లో హీరో, హీరోయిన్లతో సమానంగా ఆమెకు గుర్తింపు ఉంటుంది. తల్లిగా, అక్కగా, వదినగా ఎన్నో పాత్రల్లో అలరించిన ప్రగతి ఇటీవల సినిమాల్లో కనిపించడం తగ్గించారు.
అయితే ఆర్తి అగర్వాల్, తరుణ్ ఇద్దరు కలిసి నువ్వు లేకనేను లేను, సోగ్గాడు లాంటి సినిమాలు చేశారు. ఇంకా ఆ టైంలో వీళ్ళిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమ గా మారినట్టు గా తెలుస్తుంది.
వివాహ ప్రాంగణం భారీ జన సందోహంతో కిక్కిరిసింది.అన్ని రాజకీయ పక్షాల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇష్టం లేని వర్మ దూరం పెట్టాడట. ఫోన్లు చేసి విసిగిస్తుంటే నంబర్ బ్లాక్ చేశాడట. ఈ మేరకు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.