బుల్లితెరపై పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించి యాంకర్ గా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది మంచు లక్ష్మి. మలయాళం లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
మంచు లక్ష్మి రంగంలోకి దిగింది. ఆమె హీరోయిన్ కావాలని అనుకున్నారు. గుండెల్లో గోదారి, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్, లక్ష్మీ బాంబ్ చిత్రాల్లో మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించింది.
ఒక్కోసారి ఆమె తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడుతుంది. ప్రస్తుతం మంచు లక్ష్మి అగ్ని నక్షత్రం పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. ఈ చిత్రంలో ఆమెదే ప్రధాన పాత్ర. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు సమాచారం.
మంచు లక్ష్మికి కూడా ఆహ్వానం ఉంది. సిల్వర్ కలర్ స్లీవ్ లెస్ ఫ్రాక్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కా ఈ పార్టీలో మంచు లక్ష్మిని అల్లు శిరీష్ ముద్దాడాడు.
భారతదేశానికి ఓ సంస్కృతి ఉంది. వివాహ వ్యవస్థ అంటే సమాజంలో గౌరవం, విలువ ఉన్నాయి. ఈ అంశాలు దృష్టిలో పెట్టుకొని సుప్రీం కోర్ట్ కీలక తీర్పు వెలువరించింది. స్వలింగ వివాహాలు చట్ట విరుద్ధమని తీర్పు వెలువరించింది. ఈ తీర్పు పై మంచు లక్ష్మి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది.
జనాల మీద పగబట్టావా ఏమిటని కామెంట్స్ చేస్తున్నారు. అక్టోబర్ 8న మంచు లక్ష్మి జన్మదినం కాగా గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసింది. రకుల్ ప్రీత్, ప్రగ్యా జైస్వాల్, తాప్సి పన్నుతో పాటు మిత్రులు, పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు.
సినిమాలు ఎక్కువగా చూసే వాళ్లకు ఈ చిన్నప్పటి ఫోటో ఎవరిదో తెలిసిపోయే ఉంటుంది. అవును మీరు ఊహించింది కరెక్ట్... ఆమె మంచు లక్ష్మి. బాల్యం నుండే అమ్మడు గట్టి పిండం అని ఆ ఫోటో చూస్తే అర్థం అవుతుంది.
అనగనగా ఓ ధీరుడు చిత్రంతో మంచు లక్ష్మి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సిద్దార్థ్-శృతి హాసన్ జంటగా నటించగా... మంచు లక్ష్మి విలన్ రోల్ చేయడం విశేషం.
. జీవితం చాలా చిన్నది. చిటికలో ముగుస్తుంది. ఎవరికోసమో బ్రతకాలా అంటూ సుదీర్ఘ వీడియో పోస్ట్ చేసింది. మంచు లక్ష్మి ట్వీట్ వైరల్ అవుతుంది.
గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్, లక్ష్మీ బాంబ్ తో పాటు కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ రోల్స్ చేశారు. అయితే బ్రేక్ రాలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె చిత్రాలు చేస్తున్నారు.