మహేష్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గుంటూరు కారం షూటింగ్ సవ్యంగా సాగలేదు. అనేక మార్పులు జరిగాయి. పూజ హెగ్డే ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది.
ఏపీ/తెలంగాణాలలో మూడు రోజులకు ముప్పై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. యానిమల్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా కొందరు ఓపెన్ గానే పొగిడారు.
అభిమానులు మహేష్ ధరించి టీ షర్ట్ వివరాలు సేకరించారు. ఇంటర్నేషనల్ బ్రాండ్ గివెంచి కి చెందిన ఆ స్లిమ్ ఫిట్ టీ షర్ట్ ధర ఏకంగా రూ. 47 వేలు రూపాయలట.
నిన్న జరిగిన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించడంతోపాటుగా పలువురు తెలుగు సినిమా సెలబ్రిటీలు కూడా ఈ ఈవెంట్ కి హాజరై తమదైన రీతిలో ఈ సినిమాకి బెస్ట్ విషెస్ ని అందజేశారు.
బిజినెస్ మేన్ సినిమా వల్లనే తను పాలిటిక్స్ లోకి వచ్చాడని అలాగే సిస్టం కూడా ఇక్కడ అలాగే ఉందని మాట్లాడాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన పదుల సార్లు బిజినెస్ మేన్ సినిమా చూశారని చెప్పాడు.
వేదిక మీద మినిష్టర్ మల్లారెడ్డి మాట్లాడారు. తనదైన ప్రసంగంతో ఆడియన్స్ లో జోష్ నింపారు. అయితే హీరోయిన్ రష్మిక మందాన పేరు ఆయన పలికిన తీరు నవ్వులు పూయించింది. ఆయన రష్మికకు కొత్త పేరు పెట్టారు.
రాజమౌళి మహేష్ బాబు లాంటి స్టార్లు ఆ ఈవెంట్ కి ప్రధాన ఆకర్షణ గా నిలిచారు.ఇక అందరికంటే మంత్రి మల్లారెడ్డి రావడం ఆయన మాట్లాడం అందరిని ఆకర్షించింది.
మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.ఇక దాంతోపాటుగా రాజమౌళి డైరెక్షన్ లో కూడా పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేయబోతున్నాడు .
ఇక ఇప్పుడు రన్బీర్ కపూర్ ని హీరోగా పెట్టి ఆనిమల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 1 వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతుంది. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి భారీ ఎత్తున ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది
సినిమా మీద ఇప్పటి నుంచే అంచనాలు పెరగడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు డైరెక్టర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సందీప్ రెడ్డి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం పక్కా అంటున్నారు.