సినీ ఇండస్ట్రీకి చెందిన సహా నటి లావణ్య త్రిపాఠిని ప్రేమ పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం హనీమూన్ వెకేషన్ లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియా వేదికగా వరుణ్ పంచుకున్నారు.
పెళ్లి తర్వాత నుంచి సంప్రదాయంగా ఉన్న ఈ అమ్మడు రీసెంట్ గా ప్రొఫెషన్ కు తగ్గట్టుగా ఓ ఫోటో షూట్ చేసి మరీ అందరినీ అట్రాక్ట్ చేసింది. స్లీవ్ లెస్ మోడ్రన్ దుస్తుల్లో కనిపించి కుర్రకారును ఫిదా చేసింది.
నవంబర్ 5న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్ మొత్తం హాజరైంది. ప్రముఖులు నూతన జంటను ఆశీర్వదించారు. కాగా పెళ్లై నెల రోజులు కూడా కావడం లేదు.
మూడు రోజులు పెళ్లి వేడుకలు జరిగాయి. పెళ్లి అనంతరం హైదరాబాద్ కన్వెన్షన్ హాల్ లో నవంబర్ 5న రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది.
Varun Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల పెళ్లికొడుకుగా మారిన విషయం తెలిసిందే. తోటి నటి లావణ్య త్రిపాఠిని ఆయన ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించుకున్నారు. కొన్ని రోజుల పాటు ప్రేమించుకున్న వరుణ్, లావణ్యలు ఆ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లిపై పెద్దగా ఆడంబరం లేకుండా అతికొద్ది మంది సమక్షంలోనే నిర్వహించుకోవడం విశేషం. ఇటలీలో జరిగిన పెళ్లి వేడుకకు మెగా […]
ఎన్నో సార్లు మీడియాలో ఈ ప్రశ్నలు ఎదురైనా ఇద్దరు కూడా ఈ విషయాన్ని దాటవేశారు కానీ స్పందించలేదు. అయితే రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట ఎట్టకేలకు నిశ్చితార్థం తేదీని ప్రకటించి ఆ తర్వాత పెళ్లి చేసుకొని మెగా అభిమానులకు పండుగ వాతావరణాన్ని తెచ్చారు.
ఇటలీలో నవంబర్ 1వ తేదీన ఈ జంట పెళ్లి వైభవంగా జరిగింది. అక్కడే మూడు రోజుల పాటు ఉన్నారు. మెహిందీ, హల్దీ, పెళ్లి అన్ని అయిపోయిన తర్వాత తిరిగివచ్చారు. ఇక నవంబర్ 5న రిసెప్షన్ నిర్వహించారు మెగా ఫ్యామిలీ.
పెళ్లి అనంతరం హైదరాబాద్ లో వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నవంబర్ 5న గ్రాండ్ గా ఈ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ మొత్తం తరలి వచ్చింది. వెంకటేష్, నాగ చైతన్య వంటి స్టార్స్ తో పాటు పలువురు నటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.
మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య ఇటలీ దేశంలో నవంబర్ 1న వివాహం చేసుకున్నారు. మూడు రోజులు గ్రాండ్ గా వివాహం జరిగింది. ఇక ఈ పెళ్లిలో మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్, వైష్ణవ్ తేజ్ సందడి చేశారు.
రామ్ చరణ్ చేతికి ఎన్ని కోట్ల వాచ్ పెట్టుకున్నారో తెలుసా? మెగా పవర్ స్టార్ చెర్రీ ఈ మధ్యనే తన తమ్ముడు వరుణ్ తేజ్ పెళ్లికి ఉపాసన, కూతురు క్లింకారాతో కలిసి వెళ్లారు. పెళ్లిలో చెర్రీ, ఉపాసన చాలా సింపుల్ గా కనిపించారు.