బుల్లితెరపై పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించి యాంకర్ గా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది మంచు లక్ష్మి. మలయాళం లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
మంచు లక్ష్మి రంగంలోకి దిగింది. ఆమె హీరోయిన్ కావాలని అనుకున్నారు. గుండెల్లో గోదారి, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్, లక్ష్మీ బాంబ్ చిత్రాల్లో మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించింది.
ఒక్కోసారి ఆమె తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడుతుంది. ప్రస్తుతం మంచు లక్ష్మి అగ్ని నక్షత్రం పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. ఈ చిత్రంలో ఆమెదే ప్రధాన పాత్ర. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు సమాచారం.
అనగనగా ఓ ధీరుడు చిత్రంతో మంచు లక్ష్మి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సిద్దార్థ్-శృతి హాసన్ జంటగా నటించగా... మంచు లక్ష్మి విలన్ రోల్ చేయడం విశేషం.
గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్, లక్ష్మీ బాంబ్ తో పాటు కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ రోల్స్ చేశారు. అయితే బ్రేక్ రాలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె చిత్రాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మోహన్ బాబు వారసత్వాన్ని పునికి పుచ్చుకుంది అనే పేరు ఉన్న మంచు లక్ష్మి.. ప్రస్తుతం చేసిన ఒక పని కూడా తన తండ్రిలానే కొంచెం అతిగా ఉంది అంటూ సోషల్ మీడియా లో ఒక వీడియో షేర్ చేసి మరి కామెంట్లు పెడుతున్నారు నేటిజన్స్.
తాజాగా రాఖీ పండుగ సందర్భంగా మంచు లక్ష్మి తన రాముడు మనోజ్ కు రాఖీ కట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక, బావమరిది జగత్ విఖ్యాత్ రెడ్డి లతో కలిసి మంచు లక్ష్మి లంచ్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి.
తాజాగా మంచు లక్ష్మి మిడ్డీలో సరికొత్తగా కనిపించింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా మంచు లక్ష్మి అగ్ని నక్షత్రం టైటిల్ తో ఒక చిత్రం చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి కాగా విడుదల కావాల్సి ఉంది.
జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది. సొంత బ్యానర్లో చిత్రాలు చేసుకుంటుంది. తాజాగా అగ్ని నక్షత్రం టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తయినట్లు సమాచారం. అయితే మూవీ మీద ఎలాంటి అప్డేట్ లేదు. ప్రమోషన్స్ చేయడం లేదు.
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో అగ్ని నక్షత్రం టైటిల్ తో మూవీ తెరకెక్కింది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్నట్లు సమాచారం. విడుదలకు సిద్ధం చేయాల్సి ఉండగా ఎలాంటి అప్డేట్ లేదు. అగ్ని నక్షత్రం మూవీకి మంచు లక్ష్మినే నిర్మాత. తండ్రి మోహన్ బాబు సైతం ఓ కీలక రోల్ చేశారు. ఈ మూవీలో మంచు లక్ష్మి యాక్షన్ ఇరగదీస్తుంది. ఇందులో ఆమె పోలీస్ గా నటించే అవకాశం కలదు.