కెరీర్ బిగినింగ్ లో అనేక కష్టాలు పడ్డ కెవ్వు కార్తీక్ జబర్దస్త్ కి వచ్చాక నిలదొక్కుకున్నాడు. తన కుటుంబానికి అండగా నిలిచాడు. కెవ్వు కార్తీక్ పలు మార్లు తన ఎమోషనల్ జర్నీ వివరించాడు.
కెవ్వు కార్తీక్ కోటు సూటు వేసి సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. అమ్మాయి కెవ్వు కార్తీక్ బట్టలకు మ్యాచ్ అయ్యేలా నీలి రంగు ఫ్రాక్ లో మెరిసింది. అమ్మాయి ముఖాన్ని కార్తీక్ రివీల్ చేయలేదు.
బుల్లితెర, జబర్దస్ ప్రేక్షకులకు కెవ్వు కార్తీక్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. కార్తీక్ బుల్లితెరపై మంచి నటుడి గుర్తింపు తెచ్చుకొని జబర్దస్ షో ద్వారా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం జబర్దస్ షోలో కామెడీ స్కీట్స్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ సుమ కనకాల బుల్లితెరపై వ్యాఖ్యత చేస్తున్న ‘క్యాష్ దొరికినంత దోచుకో’ షోలో తాజాగా కెవ్వు కార్తీక్ పాల్గొన్నాడు. కార్తీక్ తోపాటు యాంకర్ వర్షిణి.. భాను.. రవి […]