తిరువనంతపురం నుంచి కాసర్ గాడ్ కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వెళ్తోంది. మార్గమధ్యలో తిరువూరు రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఆ రైలుకు హాల్ట్ లేదు. దీంతో రైలు వేగంతో దూసుకుపోతోంది.
దేవుడి సొంత ప్రాంతంగా కేరళ రాష్ట్రం ప్రసిద్ధి పొందింది. మలబార్ తీరం, కొబ్బరి తోటలు, సుగంధ ద్రవ్యాలు.. ఇలా ఎటు చూసుకున్నా ప్రకృతి రమణీయత కనిపిస్తుంది.
సోదరుడు ఆకస్మిక మరణంతో ఉప ఎన్నికల్లో విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే అప్పటికి ఆయన కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నారు. ఓ రెండు సంస్థలతో కలిసి కేరళలో జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టారు.
కేరళ లోని కోచికోడ్ బీచ్ ఇటీవల జనసంద్రంతో నిండిపోయింది. వీరంతా బీచ్ చూడడానికి రాలేదు. ఇక్కడ భారీ తిమింగలం కొట్టుకురావడమే. ఈ తిమింగలం 50 అడుగుల పొడవుగా ఉంది. 2023 సెప్టెంబర్ 30న ఈ తిమింగలం ఇక్కడికి రావడంతో స్థానికంగా ఉండే జాలర్లు గుర్తించారు.
కేరళ రాష్ట్రం కాసర గోడ్ ప్రాంతానికి చెందిన బాలకృష్ణ పలాయి గత 28 సంవత్సరాలుగా కేవలం కొబ్బరి నీళ్లు, లేత కొబ్బరి తింటూ జీవితం కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే అతడికి "గ్యాస్ట్రో ఈసో ఫాగల్ రిఫ్లెక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) అనే వ్యాధి ఉంది.
షహానా ప్రపోజల్‌కి ప్రణవ్ ఒప్పుకోలేదు. నా లాంటి వాణ్ని చేసుకొని నువ్వు సుఖంగా ఉండలేవు. ఇంకెవరినైనా చేసుకో హాయిగా ఉండు అన్నాడు. ప్రణవ్ మాటకి షహానా ఒప్పుకోలేదు.
నిపా వైరస్ ను 1999లో కనుగొన్నారు. ఇది మలేషియా, సింగపూర్ ప్రాంతంలో పందులు, ప్రజల్లో వ్యాప్తి చెందడం ద్వారా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో 300 మందికి నిపా వైరస్ సోకింది.
దేవుడి సొంత ప్రాంతంగా పేరు పొందిన కేరళ రాష్ట్రంలో నిపా అనే పేరుగ ల వైరస్ ప్రబలుతోంది. వైరస్ సోకడంతో ఇన్ఫెక్షన్ కారణంగా కోజి కోడ్ జిల్లాలో ఇద్దరు మృతిచెందారు.
శబరిమలై వివాదం తర్వాత కేరళలో మరో వివాదం రాజుకుంది. కేరళ స్పీకర్ షమీర్ మన హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మనిషికి ఏనుగు తల అతికించారని.. గణేష్ దేవుడిని టార్గెట్ చేశారు. ఇప్పుడీ వివాదం తీవ్ర దుమారం రేపింది.