భోళా శంకర్ విడుదల నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేశారు. ఇటీవల తమన్నాతో కూడిన రొమాంటిక్ డ్యూయట్ విడుదల చేశారు. కాగా ట్రైలర్ ముహూర్తం ఫిక్స్ చేశారు. జులై 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
నా జీవితంలో మిస్టరీ మాన్ అంటూ ఎవరూ లేరు. ఉన్నప్పుడు మీకు పరిచయం చేస్తాను. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి. నా పెళ్లిపై ప్రతిసారి తప్పుడు వార్తలే రాశారు.... అంటూ కీర్తి సురేష్ కుండబద్దలు కొట్టింది.
Dasara Keerthi Suresh : కీర్తి సురేష్.. ‘మహానటి’ మూవీలో అద్భుతంగా నటించి జాతీయ అవార్డు పొందింది. అంతకుముందు సినిమాల్లో కూడా ఈమె నటనకు అవార్డులు వచ్చాయి. అయితే దసరాలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఈమెను రిజెక్ట్ చేశాడట.. లావుగా ఉండాలని.. క్యారెక్టర్ కు సూట్ కాదని అన్నాడట.. కానీ హీరో నాని నచ్చజెప్పి మరీ ఆమె నేషనల్ అవార్డ్ గ్రహీత అంటూ ఒప్పించి కాంప్రమైజ్ చేసి నటింపచేశాడు. కానీ నవ్విన నాపచేనే పండింది. […]
Dasara Movie Review: నటీనటులు : నాని , కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముద్ర ఖని, సాయి కుమార్ డైరెక్టర్ : శ్రీకాంత్ ఓదెల సంగీతం : సంతోష్ నారాయణ్ బ్యానర్ : స్టార్ స్టూడియోస్ , AA ఫిలిమ్స్ న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ […]
Nani – Keerthi Suresh : ఇవాళ నాచురల్ స్టార్ నాని 39వ పుట్టినరోజు జరుపుకున్నాడు. అంతకుముందే దసరా చిత్రం యూనిట్ ఇతడి పుట్టినరోజును పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని 39 సినిమా థియేటర్లలో వినూత్నంగా దసరా సినిమాలో నాని కామియోను ప్రదర్శించింది. అక్కడికి వచ్చిన అభిమానులతో హ్యాపీ బర్త్డే టూ యు నాని అని చెప్పించి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక సినిమా పరిశ్రమకు సంబంధించిన చాలామంది నానికి శుభాకాంక్షలు చెబుతూనే ఉన్నారు. నాని […]
Vijay-Keerthi Suresh : తమిళనాడు లో నెంబర్ 1 హీరో ఎవరు అంటే అందరూ విజయ్ పేరే చెప్తారు..ఎందుకంటే ఈయన నటిస్తున్న సినిమాలన్నీ భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి..కేవలం తమిళనాడు కి మాత్రమే తన మార్కెట్ ని పరిమితం చేసుకోకుండా విజయ్ కి ఈమధ్య టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది..ఇక ఓవర్సీస్ మార్కెట్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అక్కడ రజినీకాంత్ ని సైతం డామినేట్ చేసే రేంజ్ కి ఎదిగాడు విజయ్..అయితే కాసేపు […]
Keerthi Suresh : కీర్తి సురేష్ తనలోని కొత్త యాంకర్ పరిచయం చేస్తున్నారు. హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ మహానటి.. నాలో కూడా హాట్నెస్ బోలెడంత దాగి ఉందని గుర్తు చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా సొగసులతో సెగలు రేపుతోంది. కీర్తి గ్లామర్ యాంగిల్ కిక్ ఇస్తుండగా ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. తాజాగా కీర్తి స్లీవ్ లెస్ జాకెట్, డిజైనర్ శారీ ధరించి హొయలు పోయింది. కీర్తి అందాలు మెస్మరైజ్ చేస్తుంటే… కవ్వించే చూపు […]
Keerthi Suresh : మనకు తెలియని వ్యవహారంలో వేలు పెట్టడం అంత మంచిది కాదు. కొన్ని పనులు చాలా రిస్క్ తో కూడుకొని ఉంటాయి. ఏదైనా తేడా కొడితే మొత్తంగా ముంచేస్తాయి. వాటిలో సినిమా నిర్మాణం ఒకటి. ప్రతి ఏడాది చాలా మంది కొత్త ప్రొడ్యూసర్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. పట్టుమని పది సినిమాలు తీసే కెపాసిటీ ఎవరికీ ఉండటం లేదు. ఎందుకంటే ప్రొడక్షన్ దాదాపు గ్యాంబ్లింగ్ తో సమానం. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి […]
Keerthi Suresh: ‘కీర్తి సురేష్‘ మహానటి అంటూ నేషనల్ రేంజ్ లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మహేష్ బాబు సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, నన్ను ఐరన్ లెగ్ అన్నారు అని ఈ స్టార్ హీరోయిన్ ఎమోషనల్ అయింది. కెరీర్ ప్రారంభంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని.. ఒకటి, రెండు సినిమాలు మొదలై ఆగిపోయే సరికి, నా పై ఐరన్ లెగ్ అని ముద్ర కూడా వేశారని హీరోయిన్ కీర్తి సురేశ్ తెలిపింది. నేను అప్పట్లో ఒక […]
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి సినిమాలకు 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఖైదీ నెంబర్ 150 తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన చిరు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కుర్ర హీరోలకు ధీటుగా చేతిలో 4 సినిమాలు ఉంచుకొని అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యారు. చిరంజీవి ఇప్పటికే ఆచార్య’ షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంచారు. అలానే “గాడ్ ఫాదర్” సినిమా షూటింగ్ లో […]