గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ ఏ సభ జరిగినా.. భారతీయ జనతా పార్టీని, ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి.. తొలిసారిగా వారి ఊసు ఎత్తకుండా మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
KCR vs BJP : శత్రువు ఎలాంటి వాడయినా.. ఏ ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదనేది చాణక్య నీతి చెబుతోంది. వర్తమాన రాజకీయాల్లో అయితే శత్రువుపై ఏ మాత్రం కనికరం చూపే పరిస్థితులు లేవు. బీజేపీ రాహుల్‌గాంధీని పార్లమెంట్ నుంచి బహిష్కరించింది. బీ ఆర్ఎస్ తెలంగాణ ఇచ్చిందన్న కృతజ్ఞత లేకుండా కాంగ్రెస్‌ను అణగదొక్కింది. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన మ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంది. కానీ యాదృశ్ఛికంగా బీఆర్ఎస్ రాష్ట్రంలో బీజేపీతో పోరాడుతోంది. ప్రతీ విషయంలో […]
KCR Vs BJP: తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. దీని ఆధారంగా అధికార బీఆర్ఎస్ను విపక్షాలు అన్నివిధాలుగా టార్గెట్ చేశాయయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రదర్శించిన చాణక్యం.. టీఎస్ఎస్సీ పేపర్ల లీకేజీ అంశాన్ని ప్రజలు మర్చిపోయేలా చేసింది. పదో తతరగతి ప్రశ్నపత్రాల లీకేజీతో, టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంపై చర్చ జనాలలో కాస్త తగ్గింది. టీఎస్పీఎస్పీ ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో ఒకవైపు రచ్చ జరుగుతుండగానే […]
KCR vs BJP : భారతీయ జనతా పార్టీ అధికారిక హ్యాండిల్ ట్విటర్లో సంచలన వీడియోను షేర్ చేసింది. బుధవారం పోస్ట్ చేసిన 96 సెకన్ల నిడివి గల వీడియో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.. తెలుగు మీడియాపై పెద్దగా ఫోకస్ చేయకున్నా జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది.. తెలంగాణలో అందరి దృష్టి టీ-బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్, ఆయన అరెస్ట్ పైనే ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ, పంజాబ్ […]
KCR Vs BJP: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ తో పాటు ఆయన మంత్రి వర్గంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కర్ణాటక బాట పట్టనున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చెయ్యడానికి సిద్దమయ్యారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతున్నది. అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు నువ్వానేనా? అంటూ పోటాపోటీగా ప్రచారం చేస్తూ తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కొత్తకొత్త ప్లాన్లు వేస్తున్నారు. […]
KCR vs BJP : వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చిన గులాబీ బ్యాచ్ ఎట్టకేలకు బయటపడింది. సీఎం కేసీఆర్ మునుగోడు వేదికగా క్లియర్ కట్ గా అటు సెంటిమెంట్ ను.. ఇటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లను ఎత్తి చూపారు. కోర్టులో ఉన్న ఈ అంశాన్ని చాకచక్యంగా ప్రజల్లోకి, మీడియాకు చేరేలా మాట్లాడారు. ‘దేశంలోనే అత్యుత్తమ పీఠం అయిన ప్రధాని పదవిని చేపట్టారు. ఇంతకంటే పెద్ద పదవి లేదు. మీకు ఏం కావాలి మోడీ గారు.. ఎందుకిలా ఎమ్మెల్యేల […]
KCR Vs BJP: సెప్టెంబరు 17.. తెలంగాణ విమోచన దినోత్సవం. ఇదొక తెలంగాణ స్వాతంత్య్ర పోరాటం..నిజాం నిరకుంశ పాలన నుంచి ‘సర్ధార్ వల్లభాయ్ పటేల్’ సారథ్యంలోని భారత సైన్యం విముక్తి కల్పించిన రోజు. అలాంటి రోజును తెలంగాణ ఎంత ఘనంగా జరుపుకోవాలి.కానీ దరిద్రం ఏంటంటే.. ఉమ్మడి ఏపీలో.. ఇప్పుడు విడిపోయిన తెలంగాణలో కేవలం ఒక వర్గం ఓట్లు పోతాయన్న పిచ్చ భ్రమలో పడి పాలించిన నేతలు ఈరోజును విస్మరించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ విముక్తి రోజును […]
KCR vs BJP: కేంద్రంపై పోరు సలపడానికి టీఆర్ఎస్ మరోసారి సిద్ధమవుతోంది. ఇందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను వేదికగా చేసుకోనుంది. గత డిసెంబర్ నుంచి ఎన్డీయే ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న కేసీఆర్ ఈసారి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తాడో పేడో తేల్చుకోనున్నారు. ధాన్యం కొనుగోళ్లు, ఇతర సమస్యలపై ఎంపీలతో ఆందోళన చేయించనున్నారు. ఇందులో భాగంగా శనివారం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ ఎంపీలతో పాటు ఇతర పార్టీల సపోర్టు కూడా తీసుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా […]
KCR vs Modi: పగ అంటే.. పాముదే అంటారు.. పాము పగబడితే ఎక్కడ ఉన్నా వదలదు.. ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా.. కాటు వేయక మానదంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా పాములా తన వ్యతిరేకులను పగబడుతున్నారు. గత ఏడాది ఈటల రాజేందర్, మొన్న ప్రధాని నరేంద్రమోదీ… నిన్న చినజీయర్‌స్వామి.. ఈ రోజు గవర్నర్ తమిళిసై.. తనను వ్యతిరేకించేవారు.. ఎదిరించేవారు ఎవరైనా నాతో పెట్టుకుంటే అంతే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అవతలి వ్యక్తులు సానుకూలంగా ఉన్న తాను మాత్రం […]
KCR Vs BJP: తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని.. తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమించాలని సీఎం కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులకు పిలుపునిచ్చారు. ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు 6 గంటలపాటు చర్చించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ దూకుడు పెంచింది. టీఆర్ఎస్కు కేంద్రాన్ని విమర్శించే అంశాలేవీ దొరకడం లేదు. ఈ క్రమంలో మళ్లీ వరి పోరుకు పిలుపునిచ్చారు. -రేవంత్‌రెడ్డి పిలుపుతో ఉలిక్కిపడి.. […]