ప్రస్తుతం తెలంగాణలో పోరాటం హోరా హోరీగా సాగనుంది. అధికార బి ఆర్ ఎస్, బిజెపి, కాంగ్రెస్ ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బిజెపి భావిస్తోంది.
పవన్ ఎలాగైతే జనసేనను పొత్తుకు సిద్ధం చేస్తూ ఉన్నాడో.. టీడీపీ కూడా జనసేనకు అలాంటి ప్రాధాన్యం ఇచ్చి అందరినీ సమన్వయం చేయాలి. టీడీపీ మీడియా కూడా ఈ పొత్తును అంగీకరించాలి.
నూతన జాతీయ కార్యదర్శులుగా పలువురికి అవకాశమిచ్చారు. వీరిలో కేరళకు చెందిన కాంగ్రెస్ ముఖ్యనేత ఏకే.ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ, యూపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సురేంద్రసింగ్ నాగర్, అసోంకు చెందిన రాజ్యసభ సభ్యుడు కామాఖ్య ప్రసాద్ టాసా ఉన్నారు.
ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఇరువురి నేతల మధ్య దాదాపు గంట పాటు భేటీ సాగింది. పలు కీలకాంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు.
సీనియర్లు అచేతనం, జూనియర్ల బంధనంతో తిరుగులేని శక్తిగా ఆ ద్వయం ఉంది. అందుకే వారి నిర్ణయాలు పక్కాగా అమలవుతున్నాయి. ఇప్పుడు ఈ భారీ ప్రక్షాళన అందులో భాగమే. మరి ఇది ఎంతవరకూ ఫలితమిస్తుందో చూడాలి మరీ.
ఇటీవల బీజేపీ తెలంగాణలో చాలా పుంజుకుంది. బండి సంజయ్ పగ్గాలు చేపట్టాక బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే రీతలో పార్టీని తీసుకువచ్చారు.
అలాగని బీజేపీ చర్యలు వారికి మింగుడుపడవు. అందుకే తాము నిధులు ఇచ్చాం మహా ప్రభో అంటూ అగ్రనేతలు ఏపీ వచ్చి సౌండ్ చేసి మాట్లాడిన ఎల్లో, నీలి మీడియాలకు వినిపించలేదు.
వైసీపీ, బీజేపీ మధ్య గ్యాప్ నిజమా? కాదా? అని నిర్ధారించుకోలేకపోతోంది. అనుమానపు చూపులు చూస్తోంది. మరికొన్నిరోజులు ఆగి తమ పల్లకి రాజకీయాలను ప్రారంభించాలని వ్యూహం రూపొందించుకుంది.
చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను కలిసిన తరువాతే పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. టీడీపీ అనుకూల మీడియాలో బీజేపీ యాడ్లు, కవరేజీ కనిపిస్తోంది. అటు టీడీపీకి అనుకూలమైన బీజేపీ నాయకులు తెరపైకి కనిపిస్తున్నారు.