ఇక భారత కార్పొరేట్ దిగ్గజాలు గౌతం అదాని, అంబానీ సంపద శరవేగంగా పెరిగింది. ఈ ఇండెక్స్ నివేదిక ప్రకారం గత 24 గంటల్లో టాప్ 20 కుబేరుల్లో 18 మంది వ్యక్తిగత సంపద హరించుకుపోయింది.
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తో పాటు మరో ముగ్గురితో కూడిన న్యూ షెపర్డ్ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. రోదసి పర్యాటకాన్ని ప్రోత్సాహించే దిశగా అమెజాన్ అధినేత స్వీయ సంస్థ బ్లూ ఆరిజిన్ ఈ మాత్రను చేపట్టింది. ఇందులో భాగంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఆయన సోదరుడితో పాటు మరో ఇద్దరు ఈ ప్రయాణంలో ఉన్నారు. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షయాత్ర విజయవంతమైన కొద్దిరోజులకే అమెజాన్ అధినేత స్వీయ సంస్థ బ్లూ ఆరిజిన్ ఈ ప్రయోగం చేపట్టడం […]
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా కొనసాగుతున్న కొంతమంది ప్రముఖ అమెరికన్లు చెల్లించిన ఆదాయపు పన్ను వివరాలు ఇప్పుడు ఆ దేశంలో సంచలనంగా మారాయి. వీటిని ప్రోపబ్లికా అనే మీడియా సంస్థ తన పరిశోధనాత్మక కథనం ద్వారా వెలుగులోకి తెచ్చింది. గత 15 ఏళ్ల ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ డేటా రికార్డులను సంపాదించి ఈ విషయాలు బయటకు తెచ్చినట్లు పేర్కొంది. ధనవంతుల జాబితాలోని తొలి 25 మంది ఆదాయ పన్ను వివరాలు విస్తుగొలుపుతాయి. అమెరికా పన్ను వ్యవస్థ చాలా పటిష్టమైందన్న […]
అమెజాన్ సీఈవోగా పదవి నుంచి జెఫ్ బెజోస్ తప్పుకోనున్నారు. జూలై 5 నుంచి బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. బుధవారం జరిగిన అమెజాన్ షేర్ హోల్డర్స్ మీటింగ్ లో ఆయన ఈ ప్రకటన చేశారు. ఆ రోజుకు సరిగ్గా 27 ఏళ్ల క్రితం అంటే 1994 లో అమెజాన్ సంస్థ ప్రారంభమైంది. అందుకే జూలై 5 నాకు ఎంతో ప్రత్యేకమైంది అని తెలిపారు. అయితే కొత్త సీఈవో ఏ రోజులన బాధ్యతలు చేపడతారన్న వివరాలు మాత్రం చెప్పలేదు. ఈ […]
ఓవైపు కరోనా కల్లోలంతో ప్రజల ఆదాయం తగ్గి రూపాయి రూపాయికి కష్టమవుతున్న వేళ మన దేశంలోనే ప్రముఖ గుజరాతీ వ్యాపారవేత్త అదానీ సంపద మాత్రం ప్రపంచ కుబేరులను మించి పెరగడం సంచలనమైంది. తాజాగా ప్రపంచ కుబేరుల్లో నంబర్ 1 స్థానానికి పోటీపడుతున్న ఎలన్ మస్క్, అమెజాన్ జెఫ్ బెజోస్ కంటే కూడా మన అదానీ నంబర్ 1గా నిలవడం విశేషం. అదానీకి పోర్టులు, ఎయిర్ పోర్టులు, కోల్ మైన్స్, పవర్ ప్లాంట్లు వంటి వివిధ వ్యాపారాలున్నాయి. వీటి […]
ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ఇప్పటివరకు మనకు తెలిసిన పేరు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్. అయితే ఆయన్ని వెనక్కి నెడుతూ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో నిలిచారు. టెస్లా మరియు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యారు. 500 మంది కుబేరులతో బ్లూమ్బర్గ్ రూపొందించిన బిలియనీర్స్ జాబితా ఈ విషయాన్ని వెల్లడించింది. Also Read: ఫోన్ పే యూజర్లకు శుభవార్త.. రూ.149కే ఇన్సూరెన్స్ […]