జయప్రద 1962 ఏప్రిల్ 3న ఏపీలోని రాజమండ్రిలో జన్మించారు. ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జయప్రద నాట్యంలో ప్రావీణ్యురాలు. ఆమె 14 ఏళ్ల వయసులో ఉండగా ఓసారి నాట్య ప్రదర్శన చేశారు. ఈమె ప్రదర్శనకు మెచ్చిన నటుడు, డైరెక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి జయప్రద అని పేరు పెట్టారు.
Senior heroine Jayaprada arrested..? : మొన్నటి తరం హీరోయిన్స్ లో అందం మరియు అభినయం అంటే గుర్తు వచ్చే ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు జయప్రద..ఆరోజుల్లో ఈమెకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు..అప్పటి కుర్రకారులను తన అందం మరియు అభినయం తో వెర్రెత్తిపోయేలా చేసింది..చిరంజీవి , కృష్ణ ,ఎన్టీఆర్ , ఏఎన్నార్ , శోభన్ బాబు ఇలా ఒక్కరా ఇద్దరా దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి సుమారుగా మూడు దశాబ్దాల పాటు చిత్ర […]
Superstar Krishna, Jayaprada: ఆ రోజుల్లో అంటే.. ముప్పై నలభై ఏళ్ల క్రితం మాట. అప్పుడు సినిమా హీరోలు అంటే ఫుల్ బిజీ. ఒక్క హీరో సంవత్సరానికి పది సినిమాలు చేసేవాళ్ళు. ఇక సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) అయితే, ఒకే ఏడాది 22 సినిమాలు చేశారట. ఇది ఎప్పటికీ రికార్డు గానే మిగిలిపోతుంది. అన్ని సినిమాలు చేస్తూ కూడా కృష్ణ సెట్స్ లో చాలా మర్యాదగా ఉండేవారు. అందుకే, కృష్ణ సుదీర్ఘ కెరీర్ లో […]
ముప్పై నలభై ఏళ్ల క్రితం సినిమా అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. అందులో అందాల హీరోయిన్ అంటే.. ఇక తెలుగు తెర పై తళుక్కున మెరిసిన తారలా ఆమెను ఆరాధించేవారు. అందుకే షూటింగ్ సమయంలో అప్పటి స్టార్ హీరోయిన్లకు కొన్ని ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేసేవారు అప్పటి నిర్మాతలు. పైగా స్టార్ కథానాయిక అయితే ఇక చెప్పేది ఏముంది ? ఆమె కోరుకున్న ప్రతిదీ ఆమె ముందు వాలేది. అయితే ఒక స్టార్ హీరోయిన్ జాబితా చూసిన […]