ఐపిఎల్ అనేది నాకే కాదు ప్రతి ఒక్క క్రికెటర్ కి కూడా వాళ్ళ ఇంటర్నేషనల్ కెరియర్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటూ వ్యాఖ్యానించాడు. ఇక అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయర్ కూడా వాళ్ళ కెరియర్ లో ఒక్కసారైనా ఐపీఎల్ ఆడితే వాళ్ళ ఆట తీరు మెరుగుపడుతుంది అంటూ చెప్పాడు.
ఇక రాసి పెట్టుకోండి 2024 కప్పు బెంగళూరుదే అనేంత కాన్ఫిడెంట్ గా బెంగళూరు టీమ్ ఐపీఎల్ కప్పు మీద ధీమాను వ్యక్తం చేస్తుంది. చూడాలి మరి ఈసారైనా బెంగుళూర్ కప్పు కొడుతుందా లేదా అనేది...
ఐపీఎల్లో ఆడితే ప్రపంచ వ్యాప్తంగా ఆ ప్లేయర్లు చాలా బాగా ఫేమస్ అవుతారు చాలామంది ఫారన్ ప్లేయర్స్ కూడా అలా ముందు ఐపీఎల్ లో ఆడి మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ల దేశానికి సెలెక్ట్ అయి అక్కడ కూడా రాణిస్తూ వస్తున్నారు.
ఇప్పటికే ఆ టీమ్ నుంచి భారీ డబ్బులు పెట్టి కొన్న బెన్ స్టోక్స్ ని తీసేసినట్టుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు.
కలకత్తా టీం విషయానికి వస్తే ఈ టీం లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ గా ఉన్న విషయం మనకు తెలిసిందే...అయితే ఐపీల్ 2023 సీజన్ లో అయ్యర్ గాయం కారణం గా ఐపీల్ ఆడలేకపోయాడు ఇక దానితో ఈ సీజన్ లో మాత్రం నితీష్ రానా ని కెప్టెన్ గా చేసారు.
క్రికెట్ లో ఆటగాళ్లు దేశానికి ఆడితే రూపాయి ఆదాయం వస్తుంది. అదే ఐపీఎల్ లో ఆడితే 100 రూపాయలు ఆదాయం వస్తుంది. అంటే పది రెట్లు ఎక్కువగా ఆదాయం ఆటగాళ్లకు వస్తుంది. దీనివల్ల దేశం కంటే ఐపీఎల్ కే ఆటగాళ్లు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు.
సెలెక్టయిన క్రీడాకారులకు తిరుగుండదని భావిస్తారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో మహేంద్రసింగ్ ధోనీతో కలిసి ఆడిన ప్లేయర్ ఒకరు ఇప్పుడు బతుకు కోసం బస్సు డ్రైవర్ గా మారడం ఆవేదన కలిగిస్తోంది. ఆయన ఎవరో కాదు శ్రీలంక స్పిన్నర్ సూరజ్ రణ్ దీప్.
శివలాల్ యాదవ్ కుమారుడు అర్జున్ ను ఎట్టి పరిస్థితుల్లో టీమిండియాకు ఆడించాలనేది వాళ్ళ అభిలాష అని తెలిపాడు. కానీ, అందుకు తాను అడ్డుగా ఉంటాననే భావనతో తన అడ్డు తొలగించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించారని వివరించాడు.
జాతీయ జట్టుకు ఆడి ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని కమిన్స్ ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియా తరఫున ఆడటం తనకు ఎప్పుడూ ప్రత్యేకమని, ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా జాతీయ జట్టుకు ఆడాలని ఉందన్నాడు. ఉత్తమ ప్రదర్శన ఇవ్వడమే తన లక్ష్యమని, దీని గురించి మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని కమిన్స్ అభిప్రాయపడ్డాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత ఆసక్తిని కలిగించిన ఫైనల్ మ్యాచ్ ల్లో 2014లో పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఒకటి. ఈ మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా సాగింది.