రాజ్ వర్ధన్ హ్యాంగర్గేకర్ సంధించిన నిప్పులు చెరిగే బంతులకు పాకిస్తాన్ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఈ మ్యాచ్ లో రాజ్ వర్ధన్ హ్యాంగర్గేకర్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనను చూసిన ఎంతోమంది ధోని శిష్యుడా మజాకా అంటూ కొనియాడుతున్నారు. ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఈ ఆటగాడికి కలిసి వచ్చిందంటూ పలువురు పేర్కొంటున్నారు.
ధోనికి సోదరులు ఉన్నారు. అతడు అన్నయ్య పేరు నరేందర్ సింగ్ ధోని. కొన్నాళ్ల క్రితం ధోని రాంచీలోని తన పొలంలో ముగ్గురు వ్యక్తులతో దిగిన ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ధోనికి అన్నయ్య నరేంద్ర సింగ్ ధోని కూడా ఉన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ జడేజా, ధోని మధ్య గొడవ గురించి స్పందిస్తూ.. 'ఇలా జరిగినప్పుడు జడేజా బ్యాటింగ్ కు వెళితే ప్రేక్షకులు అందరూ ధోని రావాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.
చెన్నై సూపర్ కింగ్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ను ఐదోసారి కైవసం చేసుకుంది ఈ జట్టు. ధోని సారధ్యంలోని సీఎస్కే జట్టు ఐపిఎల్ టైటిల్ ఐదోసారి గెలిచిన రెండోజట్టుగా రికార్డు సృష్టించింది.
ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్లో పరవా లేదు అనిపించిన ఆటగాడు ఎవరైనా ఉన్నాడు అంటే అది ఒక్క క్లాసెన్. ఇతడిని మినహా మిగిలిన ప్లేయర్లందరినీ వదిలేసినా ఫర్వాలేదు అనే ధోరణికి అభిమానులు వచ్చేశారు.
ఓ చెన్నై సూపర్ కింగ్స్ డైహార్ట్ ఫ్యాన్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నాడు. కూర్చీలో కూర్చుంటే కాలు నిలబడలేదు. వెంటనే టీవీ ముందుకు వచ్చాడు. చివరి రెండు బంతులకు ఆ దేవుడిని వేడుకుంటూ ప్రార్థనలు చేస్తూ హంగామా చేశాడు. ‘ఓం శక్తి, ఓం శక్తి అంటూ దేవుళ్లందరికీ పూజలు చేశాడు. ఆ పూజలు ఫలించాయి. అతడు కోరుకున్నట్టే చివరి రెండు బంతులకు సిక్స్, ఫోర్ కొట్టి జడేజా గెలిపించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడిన తర్వాత ఎంఎస్. ధోని మోకాలి గాయం తీవ్రమైంది. వాస్తవానికి ధోని మోకాలి గాయంతో ఐపీఎల్–2023లో ప్రవేశించాడు, చాలా మ్యాచ్లలో అతను మోకాలి చిప్ప ధరించి కనిపించాడు. ఎడమ మోకాలికి కూడా బరువైన పట్టీలు ఉన్నాయి. టోర్నీ ముగిసే వరకు నొప్పి తీవ్రమైంది. దీంతో పలు పరీక్షల నిమిత్తం ఈ వారం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరనున్నారు.
ఐపీఎల్ కెరీర్ ప్రారంభంలో జడ్డు రాజస్థాన్ జట్టు తరఫున ఆడాడు. అతడు 2010లో కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించడంతో ఐపిఎల్ నుంచి ఏడాది దూరంగా ఉండాల్సి వచ్చింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఇక్కడ కురిసిన వర్షంతో ఈ మైదానం గొప్ప ఏమిటో అందరికీ అర్థం అయిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానం అంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్పా..
సాధారణంగా ఏదైనా ఒక మ్యాచ్లో విజయం సాధించి ట్రోఫీ గెలుచుకున్న జట్టు గురించి అందరూ మాట్లాడుతుంటారు. విజయం ఇచ్చే కిక్ అలాంటిది మరి.. కానీ కొన్ని కొన్ని సార్లు పరాజయం పొందిన జట్టు గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది.