సాధరణంగా ఇప్పుడు అంతా ఆన్ లైన్ లోనే రైలు టిక్కెట్ బుక్ చేసుకుంటారు. అటువంటి సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. దీనిని టిక్ చేసుకుంటే టిక్కెట్ ధరతో కేవలం 45 పైసల్ కట్ అవుతుంది. కానీ రూ.10 లక్షల బీమా కవర్ అవుతుంది.
భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్డీఏఐ).. ఆల్ ఇన్ వన్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. ఈ పాలసీ ద్వారా అందుబాటు ధరలో జీవిత, ఆరోగ్య, ప్రమాద బీమా కవరేజీతో పాటు పాలసీదారు ఆస్తికి సైతం బీమా భద్రత కల్పించనున్నట్లు ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా చెబుతున్నారు.
Indian Railways:ప్రస్తుత కాలంలో ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికీ ముఖ్యమనే సంగతి తెలిసిందే. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత బీమా పాలసీలను తీసుకునే వాళ్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. ఇన్సూరెన్స్ పాలసీలు కుటుంబానికి ఆసరాగా నిలుస్తాయి. హెల్త్ పాలసీలను తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా డబ్బు కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అయితే రైలు ప్రయాణాలు చేసేవాళ్లకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ అందుబాటులో ఉంది. మనలో చాలామంది ఆన్ […]
SBI: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తీపికబురు అందించింది. ఎస్బీఐ ఖాతాదారులు ఏకంగా 2 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎవరైతే ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ తెరుస్తారో వాళ్లు మాత్రమే ఈ బెనిఫిట్ ను పొందే అవకాశం ఉంటుంది. గతంలో జన్ ధన్ అకౌంట్ ను ఓపెన్ చేసిన చేసిన వాళ్లు ఈ బెనిఫిట్ ను పొందడానికి అర్హులని చెప్పవచ్చు. ఈ స్కీమ్ […]
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావించే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. జీవన్ ఆనంద్ పాలసీ ద్వారా తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో వాళ్లు రెండు రకాల బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ఈ పాలసీ ద్వారా పాలసీ మెచ్యూరిటీ తర్వాత డబ్బులను పొందవచ్చు. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే నామినీ డబ్బులను పొందే […]
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో పాలసీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాలసీలలో కొన్ని పాలసీలకు ఎక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి ఉండగా మరికొన్ని పాలసీలకు తక్కువ మొత్తం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఎల్ఐసీ మైక్రో పాలసీలను కూడా అందిస్తుండగా కేవలం రోజుకు 28 రూపాయల పొదుపుతో రూ.2 లక్షలు పొందవచ్చు. మైక్రో బచత్ ప్లాన్ పేరుతో ఎల్ఐసీ ఈ పాలసీని ఆఫర్ చేస్తుండటం గమనార్హం. […]
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలను అందిస్తుండగా అవసరాలకు అనుగుణంగా పాలసీలను ఎంపిక చేసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎల్ఐసీ పాలసీల్లో జీవన్ ఉమాంగ్ పాలసీ కూడా ఒకటి కాగా 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకుంటే లైఫ్ కవర్ తో పాటు మెచ్యూరిటీ తర్వాత డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా […]
దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎన్నో రకాల పాలసీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. తక్కువ ప్రీమియం చెల్లించి ఆకర్షిణీయమైన రాబడి పొందాలని భావించే వాళ్లకు ఎల్ఐసీ పాలసీ బెస్ట్ అని చెప్పవచ్చు. ఎల్ఐసీ అందిస్తున్న పాలసీలలో న్యూ జీవన్ ఆనంద్ పాలసీ కూడా ఒకటి. కనీసం లక్ష రూపాయల మొత్తానికి ఈ పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది. రక్షణతో పాటు రాబడి పొందాలనుకునే వాళ్లకు ఈ పాలసీ బెస్ట్ అని చెప్పవచ్చు. […]
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కొరకు ఎన్నో రకాల సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ కస్టమర్ల కొరకు అందిస్తున్న సర్వీసులలో బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ సేవలు కూడా ఒకటి. ఎస్బీఐలో పలు రకాల ఖాతాలు ఉండగా ఇందులో . జీరో బ్యాలెన్స్ అకౌంట్లు కూడా ఒకటని చెప్పవచ్చు. ఎస్బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఎస్బీఐలో జన్ ధన్ ఖాతా […]
దెశీయ బీమా దిగ్గజ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నో పాలసీలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ అమలు చేస్తున్న పాలసీలపై సరైన అవగాహన ఏర్పరచుకోవడం వల్ల ఏ పాలసీ మనకు ఉపయోగకరంగా ఉంటుందో ఆ పాలసీనే ఎంపిక చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎల్ఐసీ అమలు చేస్తున్న పాలసీలలో జీవన్ లాభ్ పాలసీ ఒకటి కాగా ఈ పాలసీ వల్ల పాలసీదారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. ఎవరైతే […]