అంతేకాకుండా రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం రూపంలో ఉంటుంది. ప్రస్తుత పార్లమెంటులోని కొన్ని లక్షణాలను కాపాడేందుకు లోపలి గోడలపై శ్లోకాలు రాశారు. ఈ నిర్మాణానికి దోల్పూర్ రాయి ప్రధానంగా వాడారు.
KCR BRS inauguration : కేసీఆర్ ఎంతో అనుకున్నారు.. ఎంతో ఊహించారు. కానీ జాతీయ స్థాయిలో మందిలో కలవని కేసీఆర్ కు ఇప్పుడు ఎవరూ కలిసిరాలేదు. బీఆర్ఎస్ ప్రారంభోత్సవానికి దేశంలోని ప్రధాన ప్రాంతీయ పార్టీల నేతలు డుమ్మా కొట్టారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని బయలు దేరిన కేసీఆర్ ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. అన్ని ముఖ్యమైన పట్టణాల నుంచి ప్రత్యేక చార్టెడ్ విమానాలు రెడీ చేయించారు. ఢిల్లీలో ప్రముఖ హోటల్స్ బుక్ […]
సినిమా పరిశ్రమకు, సినిమా ప్రియులకు మదనపల్లి సుపరిచితమే. ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్య దర్శనీయ ప్రాంతాల్లో మదనపల్లి ఒకటనే విషయం తెలిసిందే. మదనపల్లిలో హార్సిలీ హిల్స్ లో వివిధ భాషలకు చెందిన సినిమాలు నిత్యం షూటింగ్ జరుపుకుంటూ ఉంటాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మదనపల్లిలో… శరవేగంగా అభివృద్ధి చెందుతున్న “ఆర్.ఎమ్.ఎస్.గ్రూప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ” మరింతగా విస్తరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఆగస్టు 27, శుక్రవారం ఉదయం ప్రముఖ హీరోయిన్ పూర్ణ ప్రారంభిస్తున్నది. […]