2004 ఎన్నికల్లో బి ఆర్ ఎస్ తొలిసారిగా నగరంలో బరిలో నిలిచింది. రెండు చోట్ల గెలుపొందింది. 2009 ఎన్నికల్లో టిడిపి వామపక్షాలతో కలిసి పొత్తు పెట్టుకుంది. తొమ్మిది స్థానాల్లో పోటీ చేయగా ఒక్కచోట కూడా గెలవలేకపోయింది.
బీజేపీ దక్షిణ భారత నాయకుడుగా ఎదుగుతున్న అన్నామలై తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
అన్నింటికంటే ముఖ్యమైనది.. తెలంగాణలో చర్చనీయాంశమైనది మోడీ ప్రస్తావించారు. తెలంగాణలో చోటు చేసుకున్న అవినీతిపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతాయని.. తప్పు చేసిన వారిని వదలమని మోడీ హెచ్చరించారు. ఇది మోడీ గ్యారెంటీ అని కూడా చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ వింత సంఘటన గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. ఏపీలోని రాయచోటి ప్రాంతానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి హైదరాబాద్ మాదాపూర్ లోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు.
ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న తర్వాత రెండు రోజుల వరకు ఆమె కుటుంబ సభ్యులు శివరాం రాథోడ్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రవళిక రాసినట్టుగా చెబుతున్న సూసైడ్ నోట్‌లో కూడా అతడి పేరు లేదు.
భూమి, ఇల్లు, ఇతర స్థిరాస్తి కొనుగోలులో ఒప్పందం మేరకు చెల్లింపులకు తీసుకెళ్తున్న నగదు హవాలా కింద సీజ్. పెళ్లిళ్లు, ఆస్పత్రి ఖర్చులకు చేబదులుగా తీసుకున్న డబ్బు వెంట ఉన్నా సీజ్..
ప్రవల్లిక మృతి విషయాన్ని పోలీసులు ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు వచ్చేందుకు 3 గంటలకుపైగా సమయం పట్టే అవకాశం ఉండడంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించాలని భావించారు.
రెండేళ్ల తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితాలు రివర్స్ అయ్యాయి. 2023 ఎన్నికల్లో ఏది ఇందులో రిఫ్లెక్ట్ అవుతుందో అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూద్దాం.
2023 ప్రకారం ANAROCK అనే సంస్థ దేశంలోని టాప్ 7న నగరాలను లెక్కలోకి తీసుకుంది. వీటిలో హైదరాబాద్ లో అత్యంత ఎక్కువగా 14,350 లగ్జరీ హైజ్ లు ఉన్నాయి.
గత నెల 30న హేమంత్ కుమార్ పాఠశాలకు వెళ్లాడు.అయితే హోంవర్క్ చేయలేదని టీచర్ మందలిస్తూ పలకతో కొట్టడంతో అస్వస్థతకు గురయ్యాడు.