గురకను నివారించుకునే మార్గాల్లో రోజు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. గొంతు, నాలుక కండరాలు బలోపేతం చేసుకోవాలి. పడుకునే ముందు ఎక్కువగా నీరు తాగడం, ప్రతి రోజు ఉదయం ఇరవై నిమిషాల పాటు యోగా చేయడం వంటి అలవాట్లు చేసుకుంటే గురక దూరం కావడం జరుగుతుంది.
ఒక టీ స్పూన్ బియ్యం పిండి తీసుకోవాలి. అందులో ఆపిల్ సీడర్ వెనిగర్ వేసి పేస్టులా చేసుకోవాలి. పగుళ్లు ఎక్కువగా ఉంటే టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి. పాదాలను పది నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో ఉంచాలి.
Acidity: ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో ఎసిడిటీ సమస్య కూడా ఒకటి. ఇష్టానుసారం భోజనం చేయడం నిద్ర సంబంధిత సమస్యలు ఎసిడిటీకి కారణమవుతాయి. ఎసిడిటీతో బాధ పడేవాళ్లు మందులు వాడటం ద్వారా కొన్నిసార్లు సమస్యకు చెక్ పెడితే కొన్నిసార్లు మందులు వాడినా సమస్య తగ్గకపోవచ్చు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది. పుదీనా వాటర్, రోజ్ వాటర్ ను తాగి జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేసుకోవడం ద్వారా ఎసిడిటీ […]
Arthritis: వయస్సు పెరిగే కొద్దీ వేధించే ఆరోగ్య సమస్యలలో కీళ్ల నొప్పులు ఒకటనే సంగతి తెలిసిందే. కీళ్ల నొప్పుల వల్ల 40 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లు బాధ పడుతుంటారు. ఆహారంలో కీలక మార్పులు చేసుకోవడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. 4 పద్ధతులను పాటించడం ద్వారా కీళ్ల నొప్పులను సులభంగా దూరం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎక్కువ బరువు ఉంటే కీళ్ల నొప్పుల సమస్య వేధించే అవకాశాలు […]
Food Poisoning: మనలో చాలామంది తినే తిండి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం కంటే రుచిగా ఉండే ఆహారానికే ఎక్కువమంది ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. శరీరానికి సూట్ అయ్యే ఆహారం తీసుకున్న సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉండదు. అలా కాకుండా శరీరానికి పడని ఆహారం తీసుకుంటే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. శరీరానికు సూట్ కాని ఆహారం తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్య, […]
ప్రస్తుత కాలంలో మనుషులను ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. తినే ఆహారం, జీవనశైలి ఈ ఆరోగ్య సమస్యలలో ఎక్కువ సమస్యలకు కారణమవుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత ఎక్కువమంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటినుంచి విధులు నిర్వహించే వాళ్లలో చాలామందిని మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లలో మరి కొందరు ఊబకాయం బారిన పడుతున్నారు. ఊబకాయం వల్ల భవిష్యత్తులో మధుమేహం, బీపీ, […]
Sore Throat: మనలో చాలామంది తరచూ వేధించే సమస్యలలో దగ్గు, గొంతునొప్పి సమస్యలు ముందువరసలో ఉంటాయి. వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని ఈ సమస్యలు వేధిస్తాయి. పెరుగుతున్న కాలుష్యం వల్ల కూడా దగ్గు, అలర్జీ, గొంతునొప్పి లాంటి సమస్యలు వేధిస్తున్నాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా దగ్గు, గొంతునొప్పి సమస్యలు దూరమవుతాయి. చలికాలంలో చల్లటి నీరు కాకుండా గోరువెచ్చని నీటిని తాగితే మంచిది. గోరువెచ్చని నీరు తాగడం వల్ల గొంతు తేమగా ఉండటంతో పాటు […]
ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిని చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. సమస్యలు చిన్న సమస్యలే అయినా ఆ సమస్యల వల్ల పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కొంతమంది అరచేతుల, అరికాళ్ల చర్మం పొట్టులా రాలుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్య చాలామందిని వేధిస్తూ ఉంటుంది. చర్మంలో దాగి ఉన్న ఇన్ఫెక్షన్ తో పాటు ఇతర సమస్యల వల్ల ఈ సమస్య ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఈ సమస్యతో […]
మనలో చాలామంది భుజాలు, మెడ, నడుము నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఇతర కారణాల వల్ల చాలామందిని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నొప్పులు తీవ్రమైతే పనులు చేయాలనే ఆలోచన సైతం తగ్గుతుంది. కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. చాలామంది బకెట్ లేదా కూరగాయలను ఒకే చేతితో మోయడం వల్ల మెడ, భుజం నొప్పితో బాధ పడుతున్నారు. శక్తికి మించిన బరువు లేకుండా […]
మనలో చాలామంది అధిక చెమట సమస్యతో బాధ పడుతూ ఉంటారు. అధిక చెమట సమస్య చిన్నదే అయినా కొన్ని సందర్భాల్లో పలు అనారోగ్య సమస్యలకు అధిక చెమట సూచన అవుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అధిక చెమట సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. థైరాయిడ్ పనితీరులో అసమతుల్యత, పిట్యుటరీ గ్రంథి బలహీనమైన పనితీరు, డయాబెటిస్, అంటువ్యాధులు, గౌట్, కొన్ని మందుల ప్రభావం, ఆందోళన అధిక చెమటకు కారణమవుతాయి. శరీరానికి చెమట పట్టడం ద్వారా శరీరంలోని వ్యర్థాలు […]