ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఎవరు చేస్తారో? ఎందుకు చేస్తారో తెలిసిందేగా.. వీటి గురించి మాట్లాడడం కూడా వృథా అంటూ మండిపడింది హిమజ. మొత్తం మీద హిమజ అరెస్ట్ అనే వార్తలపై ఓ క్లారిటీ వచ్చింది.
స్వయంవరం, కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. అనే టీవీ సీరియళ్ల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హిమజ. ఆ తరువాత ఆమెకు బిగ్ బాస్ హౌస్ లో కి వెళ్లే అవకాశం వచ్చింది. ఇక్కడే ఆమె అసలు రూపం బయటపడింది. హిమజ అంటే అప్పటి వరకు సాఫ్ట్ కార్నర్ అని అనుకున్నారు.
[totalpoll id=”123057″]
కమెడియన్ సునీల్ హీరోగా సుక్రాంత్ వీరెల్ల మరో లీడింగ్ పాత్రలో రూపొందుతున్న సినిమా ‘కనబడుటలేదు’. టైటిల్ లోనే మ్యాటర్ ఏంటో చెప్పేసిన ఈ సినిమా టీజర్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ‘పోలీసులు పెద్ద విషయాన్ని మాత్రమే పెద్దగా చూస్తారు. కానీ డిటెక్టివ్ చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడాలి’ అంటూ సాగిన ఈ టీజర్ మిస్సింగ్ కేసు, మర్డర్, ఇన్విస్టిగేషన్, కొంత యాక్షన్ తో మొత్తానికి టీజర్ పర్వాలేదనిపించింది. ముఖ్యంగా సిటీలో వరుస […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మంచితనంతో తోటి కళాకారులను గౌరవిస్తూ వారి మనసు దోచుకుంటున్నాడు. తనతోపాటు సినిమాల్లో నటిస్తున్న వారి పట్ల పవన్ చూపిస్తున్న అభిమానానికి ఆ నటులు ఫిదా అవుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా పవన్ తోటి కళాకారులను తాజాగా సత్కరిస్తున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ పీరియాడికల్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా కథ ఓ చారిత్రక వీరుడిది అట.. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో 17వ శతాబ్ధానికి […]