గురకను నివారించుకునే మార్గాల్లో రోజు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. గొంతు, నాలుక కండరాలు బలోపేతం చేసుకోవాలి. పడుకునే ముందు ఎక్కువగా నీరు తాగడం, ప్రతి రోజు ఉదయం ఇరవై నిమిషాల పాటు యోగా చేయడం వంటి అలవాట్లు చేసుకుంటే గురక దూరం కావడం జరుగుతుంది.
ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకొనే వరకు ఎన్నో పనులు చేస్తాం.. ఆ పనులతో పాటు ఈ ఐదు చిట్కాలను ప్రతిరోజు పాటిచినట్లయితే మనం మరింత ఆరోగ్యాంగా ఉంటాం… 1.ఉదయం లేవగానే మన లాలాజలం ని కాటుక లాగ రాసుకోవడం వల్ల కాళ్ళ మంటలు రావు,తలా నొప్పి రాదు మరియు కంటి చూపు పెరుగుతుంది,కంటికి సంభందించిన వ్యాదులను రాకుండా ఆపవచ్చు .. 2.ప్రతి రోజు రా త్రి పడుకొనే ముందుగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి […]