2020 గణాంకాల ప్రకారం గ్రీన్హౌస్ వాయువుల్లో అమెరికా, చైనా తర్వాత స్థానం భారత్‌దే. గ్రీన్హౌస్ వాయువులను తగ్గించేందుకు భారత ప్రభుత్వం.. తక్షణం జాతీయ కార్యక్రమాన్ని రూపొందించాలి.
cop26 Global warming: వాతావరణంలో వస్తున్న మార్పులతో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. ఫలితంగా ఊహించని విధంగా వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. మరోవైపు అడవుల్లో అనుకోకుండా కార్చిచ్చులు మొదలై దట్టమైన అడవులన్నీ బుగ్గి అవుతున్నాయి. అయితే ఇలాంటి ప్రకృతి వైఫరీత్యాలకు భూమ్మీద పెరుగుతున్న ఉష్ణోగ్రతే కారణమా..? అంటే కొన్ని నివేదికలను చూస్తే అవేనంటున్నాయి. మనం చూస్తుండగానే విపత్తులు సంభవించి ఎక్కడికక్కడ సర్వ నాశనం అవుతున్నాయి. మరోవైపు సముద్రం నానాటికి పెరుగుతూ సమీప ప్రాంతంలో ఉన్న ఊళ్లను ముంచేస్తోంది. అయితే […]
చైనాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. కనీవిని ఎరగని రీతిలో విరుచుకుపడుతోంది. జనజీవనం అతలాకుతలమైపోతోంది. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. పెద్ద పెద్ద భవంతుల ముందర భారీ చెరువులు దర్శనమిస్తున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి సృష్టించిన విలయంతో జనజీవనం స్తంభించిపోతున్నారు. ప్రాణ భయంతో పరుగులు పెడుతున్నారు. గతంలో ఎన్నడు లేనంతగా తన ప్రభావాన్ని చూపిస్తోంది. దేశం మొత్తం వర్షం ధాటికి దెబ్బతింటోంది. ఎల్లో నది ఉగ్ర రూపం దాల్చుతోంది. వరదలు పోటెత్తుతున్నాయి. జలాశయాలు నిండిపోతున్నాయి. 25 […]
ప్రపంచంలో దాదాపుగా ఎక్కడాలేని సమతోశీతష్ణ స్థితి భారతదేశంలో ఉంది. దీనికి ప్రధాన కారణంగా హిమాలయాలే అన్న సంగతి తెలిసిందే. ఎన్నో జీవనధులకు జీవధారను అందిస్తున్న హిమలాయాలకు ప్రమాదం పొంచి ఉందని ఎంతో కాలంగా శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ వార్మింగ్ కారణంగా.. హిమాలయాల్లోని మంచు పర్వతాలు వేగంగా కరిగిపోతున్నాయని దశాబ్దాల కిందటి నుంచే ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా.. మరో విషయమై హెచ్చరించింది వరల్డ్ బ్యాంక్. అత్యంత తెల్లగా ప్రకాశించే మంచు కొండలు.. మానవ చర్యల […]