వినాయక చవితి అంటేనే మహారాష్ట్రకు పెట్టింది పేరు. పాకిస్తాన్లో స్థిర పడిన మహారాష్ట్రీయులు ఏటా రెండు రోజులపాటు కరాచీలో వినాయక చవితి వేడుకలు జరుపుకుంటారు.
భారతదేవానికి వెయ్యేళ్లకు పైగానే చరిత్ర ఉంది. ఎంతో మంది రాజులు రాజ్యాలేలారు. వారి కాలంలో ఆలయాలు నిర్మించి విగ్రహాలను తయారు చేసేవారు. అలా 800 ఏళ్ల కిందట ఏలిన చోళులు ఈ వినాయక విగ్రహాన్ని తయారు చేయించారని చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు తమ ఇష్టమైన గణేశుడిని తమ శక్తికి తోచిన విధంగా పూజలు చేసుకుంటూ నైవేద్యాలు సమర్పిస్తున్నారు.
2023 సెప్టెంబర్ 18 నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గతంలో కంటే ఈసారి ఎక్కువగా మట్టి విగ్రహాలనే వాడారని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి పొందిన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లోనూ 63 అడుగుల మట్టివిగ్రహాన్నే తయారు చేయడం విశేషం.
అపరియుగంలో ఒకనాడు శ్రీకృష్ణుడిని చూడడానికి నారదుడు వస్తాడు. ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకుంటారు. వినాయక చతుర్థి కావడంతో చంద్రుడిని చూడరాదు కనుక నేను వెళ్ళిపోతానని కృష్ణుడితో నారదుడు అంటాడు.
గణేశుడి ఆరాధనలో గరిక లేకుంటే అసంపూర్ణంగా పరిగణిస్తారు. శ్రీ గణేషుడికి గరిక చాలా ప్రియం. దానికి సంబంధించిన అనేక కథలు మన మత గ్రంథాలలో కూడా కనిపిస్తాయి.