ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనుండగా చంద్రబాబు సహా పలు రాష్ట్రాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. కాగా ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చంద్రబాబుతో సమావేశమయ్యే చాన్స్ ఉందని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కరోనా కట్టడికి లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక విషయాలు వెల్లడించారు.జీ-20 దేశాల్లో భారత్ జీడీపీనే అధికమని ఆయన తెలిపారు. కరోనా కారణంగా ప్రపంచ మార్కెట్లన్నీ సంక్షోభంలోకి జారుకుంటున్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోన్న సమయంలో ఆర్థిక వ్యవస్థపై సమీక్షిస్తూ చర్యలు చేపడతామని హామీ ఇచ్చిన ఆయన భారత్ జీడీపీ 1.9శాతంగా ఐఎంఎఫ్ అంచనా వేసిందన్నారు. జీడీపీలో 3.2శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చామని బ్యాంకుల కార్యకలాపాలు […]