ఇలాంటి సౌకర్యం కేవలం రామోజీ ఫిలిం సిటీ లో మాత్రమే అందుబాటులో ఉండేదని తెలుగు సినిమా వర్గాలు చెబుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ విధానం అమల్లోకి వస్తే తమకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నారు.