Pawan Kalyan Emotional : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ పర్ ఫామెన్స్ ఇచ్చిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. పవన్ లోని వీరావేశం.. పవన్ లోని చిలిపిదనం.. పవన్ లోని ప్రేమికుడు, ఎమోషన్ ఇలా అన్నీ కలగలిపి అతడి ఇండస్ట్రీలో స్టార్ హీరోను చేసింది. నవరసాలు పలకగల టాలీవుడ్ హీరో ఎవరయ్యా అంటే అది పవన్ కళ్యాన్ మాత్రమే. ముఖ్యంగా పవన్ లోని ఆవేశపూరితం ఒక చే గువేరాలా భీకరంగా ఉంటుంది. అలాంటి పవన్ […]
Suma: బుల్లితెర టాప్ యాంకర్లలో ఒకరైన సుమ కనకాల నటించిన జయమ్మ పంచాయితీ సినిమా మే 6వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రామ్ కు హాజరయ్యారు. “అందరికీ మామ చందమామ అందరికీ అక్క మన సుమక్క” అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ వినిపించగా సుమ నిద్రలో కూడా లేచిపడేంత అక్కలు వేశారు మీరు అని కామెంట్లు చేశారు. […]
Rashmi: యాంకర్ రష్మీ బుల్లితెరపై పలు షోలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బుల్లితెర షోల ద్వారా రష్మీకి అంచనాలకు మించి రెమ్యునరేషన్ దక్కుతోంది. రష్మీ గురించి సోషల్ మీడియాలో వేర్వేరు గాసిప్స్ ప్రచారంలోకి వచ్చినా ఆ గాసిప్స్ ను రష్మీ అస్సలు పట్టించుకోరు. అయితే మూగజీవాలకు రష్మీ ఇచ్చే ప్రాధాన్యత అంతాఇంతా కాదు. మూగజీవాలకు ఏదైనా కష్టం వస్తే ఆదుకునే విషయంలో రష్మీ ముందువరసలో ఉంటారు. రష్మీ షేర్ చేసిన పోస్ట్ లో నా పేరు […]
Annapoorna: ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న షోలలో ఒకటైన శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఊహించని స్థాయిలో హిట్టైన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ కాగా కూతురి మరణాన్ని తలచుకుంటూ అన్నపూర్ణ ఎమోషనల్ అయ్యారు. సమ్మర్ స్పెషల్ గా ఈ ఎపిసోడ్ ప్రసారమవుతుండగా సుధీర్ ప్రోమోకు హైలెట్ గా నిలిచారు. లేడీ కమెడియన్ సాయంత్రానికి ఇది ఎండిపోతుందా అని అడగగా ఈ ఎండకు నువ్వే ఎండిపోతునావ్ ఇవి ఎండకుండా ఉంటాయా అని […]
Rashmi: ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ షో మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమో నెటిజన్లను ఆకట్టుకుంది. ప్రోమోలో మంత్రి కావడం వల్ల జబర్దస్త్ షోకు దూరం అవుతుండటంతో రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి కావడం వల్ల సర్వీస్ అంటే ఇష్టం ఉండటంతో ఈ షోకు దూరమవుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రోమోలో రాకేష్ సుజాతతో సుజీ.. నీకు గుర్తుందా.. ఒకప్పుడు […]
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం ఎపిసోడ్ లో ఈరోజు ఏం జరిగిందంటే.. నర్సమ్మను బస్తీ వాళ్ళు వెళ్లగొట్టడంతో మోనిత కేరళ నుంచి విన్నీ అనే ఒక కొత్త పని మనిషి పెట్టుకుంటుంది. ఇక విన్నీ స్వయంగా వారణాసి ఆటోలో వస్తుంది. ఇక ఆమెను చూసి వారణాసి మోనిత కోసమే వచ్చిందా అని అనుకుంటాడు. ఇక మోనిత వారణాసిని గమనిస్తూ తన మాటలతో బాగా రెచ్చిపోతుంది. ఇక వారణాసి కోపంగా అక్కడనుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు దీప దారిన […]
బిగ్ బాస్ హౌస్ లో గత ఎపిసోడ్ లో భాగంగా కంటెస్టెంట్ లు అందరూ వారి మొదటి లవ్ గురించి చెప్పాలని బిగ్ బాస్ సూచించడంతో కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా వారి మొదటి ప్రేమ గురించి తెలియజేస్తూ వచ్చారు. ఇలా ఒక్కొక్కరి ప్రేమ కథ ఒక్కో విధంగా ఉంటూ అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. ఇక హౌస్ లో ఒకరైన సిరి ప్రేమ కథ విన్న హౌ సభ్యులు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విధంగా సిరి తనఫస్ట్ లవ్ […]
తెలంగాణలో మరో పార్టీ పురుడుపోసుకుంది. దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు. ఈరోజు పార్టీని ప్రకటించారు. దీనికి ముఖ్య అతిథిగా వైఎస్ విజయమ్మ రావడం విశేషం. తన కూతురు పార్టీ పెట్టిన సందర్భంగా తొలి ప్రసంగాన్ని విజయమ్మ చేశారు. ఈ సందర్భంగా విజయమ్మ ఎమోషనల్ అయ్యారు. ‘వైఎస్ఆర్ తెలంగాణపార్టీని’ హైదరాబాద్ జేఆర్సీ కన్వేన్షన్ సెంటర్ లో షర్మిల ప్రకటించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి విజయమ్మ , షర్మిల పూలమాలలు […]
మెగా స్టార్ చిరంజీవి ఎమోషనల్ అయిపోయారు. కరోనా సెకండ్ వేవ్ ను చూసి.. ప్రజలు పడుతున్న బాధలు.. చనిపోతున్న వారిని తలుచుకొని బాధపడ్డారు. తాజాగా చిరంజీవి కరోనా పరిస్థితులపై ఒక వీడియోను విడుదల చేశారు. అందరి హృదయాల్ని బరువెక్కించేలా ఉంది. కరోనా సెకండ్ వేవ్ లో ఎంతో మంది ఆత్మీయులను, స్నేహితులను కబళిస్తోందని.. ఎంతోమందికి ఆవేదన మిగులుస్తోందని చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వీలుంటేనే బయటకు రావాలని.. డబుల్ మాస్క్ పెట్టుకోవాలని.. కరోనా […]
సాధారణంగా ఎవరైనా పెళ్లి అంటే సంతోషంగా జరుపుకుంటారు. ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఫోటోలకు ఫోజులిస్తారు. అయితే ఒక వ్యక్తి మాత్రం పెళ్లి వేడుకలో బోరున విలపించాడు. పెళ్లి జరుగుతున్న సమయంలోనే బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. సౌదీ అరేబియాలోని జెడ్డాలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మహ్మద్ ఇమ్దాద్ అలీ అనే పెళ్లికొడుకు పెళ్లిలో ఏడుస్తూనే ఫోటోలు దిగాడు. Also Read: వ్యవసాయానికి ప్రతీకగా కనుమ పండుగ.. ఎందుకో తెలుసా..! తన పెళ్లి […]